Thyroid: థైరాయిడ్‌కు మందులు వేసుకుంటున్నారా ?? అయితే జాగ్రత్త !! వీడియో
ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా, పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా, పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా థైరాయిడ్ సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి ఈ సమస్య హార్మోన్స్ లోపం వలన కలుగుతుంది. ఇప్పుడు చాలా వరకు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ.. అందుకు మందులను ఉపయోగిస్తున్నారు. థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి థైరాయిడ్ గ్రంధిలో అధికంగా హార్మోన్లు ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడ్ అంటారు. అయితే హర్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ సమస్య ఇబ్బంది పెడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ‘తేరి మిట్టి మే మిల్ జావాన్’ అంటూ అదరగొట్టిన అమ్మాయి.. వీడియో
సరికొత్త రవాణా విధానం !! ముంబయిలో వాటర్ టాక్సీ సర్వీసులు !! వీడియో
Viral Video: ఇది మామూలు పిల్లికాదు !! ఖతర్నాక్.. ఏం చేసిందంటే ?? వీడియో
Big News Big Debate: పవన్‌కు ప్రేమతో !! ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసిందా ?? లైవ్ వీడియో
గూగుల్‌లో మనం అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 5 వంటకాలు ఇవే !! వీడియో