AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇక షూ షాపులకు షెట్టరేయాల్సిందేనా?.. సెల్ఫ్-సైజింగ్ స్నీకర్ పాడ్

జపాన్ వినూత్న సాంకేతికతలో ముందంజలో ఉంటుంది. ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందిరి చూపు జపాన్‌ వైపే చూస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో చర్చగా మారింది. ఓ చక్కని గాడ్జెట్‌ ఇప్పుడు అందరి దృష్టినిక ఆకర్షిస్తోంది. జపాన్-నిర్మిత భవిష్యత్ పాదరక్షల సాంకేతికతను ఈ వీడియో...

Viral Video: ఇక షూ షాపులకు షెట్టరేయాల్సిందేనా?.. సెల్ఫ్-సైజింగ్ స్నీకర్ పాడ్
Self Sizing Sneaker
K Sammaiah
|

Updated on: Dec 08, 2025 | 5:24 PM

Share

జపాన్ వినూత్న సాంకేతికతలో ముందంజలో ఉంటుంది. ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందిరి చూపు జపాన్‌ వైపే చూస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో చర్చగా మారింది. ఓ చక్కని గాడ్జెట్‌ ఇప్పుడు అందరి దృష్టినిక ఆకర్షిస్తోంది. జపాన్-నిర్మిత భవిష్యత్ పాదరక్షల సాంకేతికతను ఈ వీడియో చూపిస్తుంది. వైరల్ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది నిజం కావాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో ఏఐ సృష్టే అని అనుమానిస్తున్నప్పటికీ భవిష్యత్తులో నిజం అయితే బాగుండు అని కామెంట్స్‌ పెడుతున్నారు.

Instagram, X మరియు TikTokతో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ఈ వీడియో షేర్‌ అవుతోంది. వీడియలో ఒక వ్యక్తి తన పాదాన్ని స్కాన్ చేసి తక్షణమే సరిగ్గా సరిపోయే ట్రైనర్‌ను ఉత్పత్తి చేసే స్వీయ-సైజింగ్ స్నీకర్ పాడ్‌ను చూపిస్తుంది.

వీడియో చూడండి:

వైరల్‌ వీడియోపై నెటిజన్స్‌ స్పందిస్తున్నారు. “ఇంజనీరింగ్ యొక్క నిజమైన ఘనత. భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుంది” అని ఒక వినియోగదారు వీడియోపై వ్యాఖ్యానిస్తూ రాశారు. “ఈ సాంకేతికత బూట్లు కొనడాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఆ అల్లిక అతని పాదాన్ని బాగా పట్టుకుంది.” అని మరొక నెటిజన్స్‌ కామెంట్స్‌ పెట్టారు.

కానీ వీడియోలో ఎటువంటి బ్రాండ్ లేదా స్పెసిఫికేషన్ గురించి ప్రస్తావించలేదు, ఆన్‌లైన్ వినియోగదారులు దాని ప్రామాణికతను ప్రశ్నించవలసి వచ్చింది, “AI కొత్త సాధారణంలా కనిపిస్తోంది” అని అన్నారు. మరొక వినియోగదారు “ఇది నిజంగానేనా?” అని అడిగారు.

Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?