Girls Gangwar: జుట్టు జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు.. వినోదం చూస్తున్న బాలబాలికలు..

వైరల్ అవుతున్న వీడియోలో రెండు గ్యాంగ్ అమ్మాయిలు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం చూడవచ్చు. ఈ విషయం అంతటితో ఆగలేదు. పోరాట సమయంలో కర్రలు కూడా ఉపయోగించారు.

Girls Gangwar: జుట్టు జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు.. వినోదం చూస్తున్న బాలబాలికలు..
Girls Gangwar
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2022 | 12:26 PM

ప్రజల పోరాటానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీధుల్లో, సందుల్లో అబ్బాయిలు కొట్లాడుకోవడం చూసే ఉంటారు. అయితే అమ్మాయిలు మాత్రం బహిరంగంగా గొడవపడటం ఎప్పుడైనా చూసారా? ప్రస్తుతం వైరల్ వీడియో చూస్తే షాక్ తింటారు. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిల గ్యాంగ్ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతోంది.

ఇంటి పెద్దలు ఎప్పుడూ గొడవలు పడటం శ్రేయస్కరం కాదని చెబుతుంటారు. అయితే ఇంటి పిల్లలు పెద్దలు చెప్పిన విషయాన్ని  పట్టించుకోకుండా ఎక్కడైనా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. పోరు గ్యాంగ్ వార్ గా మారింది. చాలా మంది అమ్మాయిలు కలిసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  తన్నడం, కొట్టుకోవడం, కర్రలు తీసుకుని  ఝులిపించడం వంటివి చేశారు. జుట్టు జట్టు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి:

వైరల్ అవుతున్న వీడియోలో రెండు గ్యాంగ్ అమ్మాయిలు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం చూడవచ్చు. ఈ విషయం అంతటితో ఆగలేదు. పోరాట సమయంలో కర్రలు కూడా ఉపయోగించారు. ఈ పోరు ఎంతగా సాగిందంటే.. ఇరు గ్యాంగ్‌లు ఒకరినొకరు భీకరంగా పట్టుకుని తన్నడం, కొట్టుకోవడం.. చేశారు. పక్కనే నిలబడిన అమ్మాయిలు ఇంకా ప్రేక్షకులుగా చూస్తూనే ఉన్నారు. కానీ అమ్మాయిలను విడదీసే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు.

28 సెకన్ల నిడివి గల ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేసారు. దీనిని 57 వేల మందికి పైగా వీక్షించారు.  అయితే 1600 మందికి పైగా వ్యక్తులు వీడియోను లైక్ చేసారు.  252 మందికి పైగా వ్యక్తులు ఈ వీడియోను  పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ఈ ఆడపిల్లలు తమలో తాము ఎందుకు గొడవపడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ వీడియో ఎక్కడిది అనే సమాచారం అందుబాటులో లేనప్పటికీ నెటిజన్లను ఆకర్షిస్తూనే ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్