Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్లలో నడుస్తోన్న నయా ట్రెండ్.. సూపర్ హిట్ సాంగ్‌‌తో పెళ్లి పందిరిలోకి వధువు గ్రాండ్ ఎంట్రీ..

వధువు తన అద్భుతమైన డ్యాన్స్‌తో తన బ్రైడ్ ఎంట్రీ డ్యాన్స్‌తో పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచింది. నల్ల కళ్లద్దాలు, ఎరుపు రంగు లెహంగాలో పెళ్లికూతురు చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు.

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్లలో నడుస్తోన్న నయా ట్రెండ్.. సూపర్ హిట్ సాంగ్‌‌తో పెళ్లి పందిరిలోకి వధువు గ్రాండ్ ఎంట్రీ..
Bride Dance Video
Follow us
Surya Kala

|

Updated on: May 11, 2022 | 5:56 PM

Viral Video: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ (Wedding Season) నడుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో (Socail Media) వధూవరులకు సంబంధించిన వీడియోలు తెగ హల్ చల్  చేస్తున్నాయి. ఈ వీడియోలలో కొన్నింటిలో, వధూవరుల క్యూట్ మూమెంట్స్ కనిపించి కనులవిందు చేస్తున్నాయి. కొన్ని వీడియోల్లో వధువు వివాహం జరిగే ప్లేస్ కు బ్యాండ్ మేళంతో ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వధువు ( వధువు వైరల్ వీడియో ) తన అద్భుతమైన డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చి పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచింది. నల్ల కళ్లద్దాలు, ఎరుపు రంగు లెహంగాలో పెళ్లికూతురు చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఈ వీడియోకి సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయ్యారు.

మారుతున్న కాలంతో పాటు.. సంప్రదాయాలను అనుసరించే పద్ధతులు కూడా మారిపోయాయి. గతంలో పెళ్లి అంటేనే.. వధువు సిగ్గుపడేది.. పెళ్లి పందిరిలోకి సిగ్గుతో తలవంచుకుని ఎంతో ఒద్దికగా వచ్చేది. అయితే మారుతున్న జనరేషన్ వచ్చిన అన్ని మార్పులో భాగంగా ఇపుడు పెళ్లి వేడుకసమయంలో పెళ్లి కూతురు వచ్చే పద్దతి కూడా మారిపోయింది. ఇప్పుడు వధువు తన వివాహ జీవితంలోకి అడుగుపెట్టేటప్పుడు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటోంది. అందుకు తగిన విధంగా  ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రస్తుతం అలాంటి పెళ్లికూతురు వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తూ ప్రజల మనసులను దోచేస్తోంది.

ఇవి కూడా చదవండి

పెళ్లి పందిరి లోకి అడుగుపెడుతున్న పెళ్లికూతురు 

వధువు అందమైన డ్యాన్స్ వీడియో bridal_lehenga_designn అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వధువు చేసిన డాన్స్ కు ఆహుతులు, స్నేహితులు మాత్రమే కాదు.. వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇష్టపడుతున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే