Viral: క్రేజీ.. సూసైడ్ చేసుకోవాలనుకున్న మహిళను కాపాడిన తేనెటీగలు

మీరు చనిపోవాలనుకుంటే సరిపోద్దా..? మీ చావును కూడా మీరు డిసైడ్ చేయలేరు. తల రాత అనేది ఒకటి ఉంటుంది. మీ లైఫ్ లైన్ ఎండ్ అయ్యేవరకు.. చస్తూ అయినా బ్రతికి ఉండాల్సిందే.

Viral: క్రేజీ.. సూసైడ్ చేసుకోవాలనుకున్న మహిళను కాపాడిన తేనెటీగలు
Women Suicide Attempt
Follow us

|

Updated on: May 11, 2022 | 4:33 PM

Trending: విధి ఎలా రాసి పెట్టి ఉంటే జీవితం అలా ముందుకు వెళ్తుంది. పుట్టుకను, చావును మనం నిర్ణయించలేం. రాసిపెట్టి లేకపోతే.. చనిపోదామనుకున్నా కూడా అది జరగదు. తాజాగా కేరళ(Kerala)లో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను ఊహించని రీతిలో తేనెటీగలు కాపాడాయి. ఇది వింటుంటే..ఇదేలా సాధ్యం అనే సందేహం మీకూ కలుగుతుంది కదూ..! కానీ, ఇది నిజమేనండోయ్..కేరళలోని అలప్పుజలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎక్కిన సెల్ టవర్ పైనే పెద్ద తేనెతుట్టే ఒకటి ఉంది. మహిళ సెల్‌టవర్‌ ఎక్కుతుండగా తేనెతుట్టె కదిలింది. వెంటనే తేనెటీగలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి. మహిళపై దాడి చేశాయి. తేనెటీగల భయంతో గబగబ కిందకు దూకేసింది. అప్పటికే ఆమెను కాపాడేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది కింద చీరలతో వలల మాదిరిగా ఏర్పాటు చేవారు. ఆమె అదృష్టం బాగుండి చీరల మీద పడింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా మద్యానికి బానిసైన సదరు మహిళ భర్తకు దూరంగా ఉంటుంది. అయితే  భర్త.. మూడున్నరేళ్ల పాపను తన వద్దే ఉంచుకోవడంతో…  ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు