Viral Video: గేదె పిల్లపై అటాక్ చేసిన రెండు భారీ సింహాలు.. మరి తల్లి గేదె ఊరుకుంటుందా..?

Viral Video: అడవికి రాజు సింహం. ఒక్కసారి గర్జిస్తే జంతువులన్ని భయపడాల్సిందే. వేటకి బయలుదేరిందంటే పారిపోవాల్సిందే. అలాంటి సింహానికి సంబంధించిన

Viral Video: గేదె పిల్లపై అటాక్ చేసిన రెండు భారీ సింహాలు.. మరి తల్లి గేదె ఊరుకుంటుందా..?
Buffalo Clashed
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: Feb 15, 2022 | 11:32 AM

Viral Video: అడవికి రాజు సింహం. ఒక్కసారి గర్జిస్తే జంతువులన్ని భయపడాల్సిందే. వేటకి బయలుదేరిందంటే పారిపోవాల్సిందే. అలాంటి సింహానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా సింహం గేదె పిల్లని వేటాడిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లి గేదె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వీడియో చూస్తే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఆ వీడియో గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదు. అది జంతువులకైనా మనుషులకైనా. పిల్లల జోలికొస్తే ఏ తల్లి సహించదు. తాజాగా ఈ వీడియోలో రెండు సింహాలు ఒక గేదె పిల్లపై దాడి చేయడం మనం వీడియోలో గమనించవచ్చు. రెండు సింహాల మధ్య ఆ గేదెపిల్ల ప్రాణాలతో పోరాడుతుంటుంది.

అప్పుడే ఆ సంఘటన తల్లి గేదె చూస్తుంది. వెంటనే వేగంగా వచ్చి సింహాలని బెదరగొడుతుంది. తన కొమ్ములతో సింహాలపై యుద్దం ప్రకటిస్తుంది. దానికి తోడుగా మరో గేదె సింహాలపై అటాక్ చేస్తుంది. దీంతో సింహాలు గేదె పిల్లని విడిచిపెట్టి దూరంగా వెళుతాయి. ఇలా తల్లిగేదె తన బుజ్జి గేదె కోసం ధైర్యంతో సింహాలతో పోరాడటం మనం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో నెటిజన్ల మనసుని తాకింది. దీంతో రకరకాల కామెంట్లతో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది తల్లి గేదె ధైర్యాన్ని ప్రశంసించారు. ఒక నెటిజన్ ఇలా అన్నాడు.. ‘ప్రపంచంలో ఏ తల్లి అయినా పిల్లల కోసం ప్రాణాలు కూడా లెక్క చేయదు’ అన్నాడు. మరొకరు.. ‘గేదె ధైర్యానికి హ్యాట్సాఫ్’ చెప్పాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలపండి.

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

IPL 2022: సురేశ్ రైనాని చెన్నై ఎందుకు వదిలేసింది.. కారణం వెల్లడించిన సీఈవో..?

Arthritis: కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నాలుగు పనులు చేస్తే మాయం..?

Ashwagandha: అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులను నయం చేయడంలో సూపర్..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో