Picture Puzzles: టెన్షన్ వదిలేయ్.. ఈ ఫజిల్ ఛేజ్ చెయ్.. ఈ ఫోటోలో అందమైన కుందేలు ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం..!

Viral Photo: మనం చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ గేమ్స్ చాలానే ఆడుకునే వాళ్లం. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటి అంటూ గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి..

Picture Puzzles: టెన్షన్ వదిలేయ్.. ఈ ఫజిల్ ఛేజ్ చెయ్.. ఈ ఫోటోలో అందమైన కుందేలు ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం..!
Find It
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 09, 2022 | 7:30 AM

Viral Photo: మనం చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ గేమ్స్ చాలానే ఆడుకునే వాళ్లం. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటి అంటూ గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి ఎవరూ కనిపెట్టలేని చోటును వెతుక్కుని మరీ దాక్కునే వాళ్లం. ప్రత్యర్థి మనల్ని కనిపెట్టేవారు. ఈ గేమ్ చాలా సరదాగా ఉండేది. అయితే, ఇలాంటి ఆటలు గతంలో ఉండేవి. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. హైడ్ అండ్ సీక్ గేమ్ ఫోటోలకు ఎక్కింది. ఫోటోలు దాగున్న వాటిని గుర్తించి కనిపెట్టడం ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు మనం కూడా అలాంటి ఒక ఫన్నీ గేమ్‌నే ఆడబోతున్నాం. ఆ గేమ్‌లో మనల్ని ఒకరు కనిపెట్టాల్సి ఉంటుంది. కానీ, ఈ గేమ్‌లో మాత్రం మనమే ఒకటి కనిపెట్టాల్సి ఉంటుంది. మరి ఎంత మంది గెలుస్తారనేది మీ మీ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంది. అవును.. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అందమైన కుందేలు దాగుంది. కొండ గుట్టల్లో, రాళ్లపై బిక్కు బిక్కుమంటూ అటూ ఇటూ చూస్తూ ఉంది. మరి ఆందమైన కుందేలును మీరెవరైనా కనిపెట్టగలరా? ట్రై చేయండి. ఫోటోలో కుందేలు ఎక్కడుందో కనిపెట్టింది.. మీ ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Also read:

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..