AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral clip: పాడైన వాషింగ్ మెషిన్‌లో పెద్ద తేనెతుట్టె.. ఆమె ఎంత సేఫ్‌గా డీల్ చేసిందో మీరే చూడండి

ఇంటర్నెట్‌లో రోజూ అనేక వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూడగానే వెంట‌నే స్క్రోలింగ్ చెయ్య‌లేం. అక్క‌డే ఆగి ఆ క్లిప్‌ను ఒక‌టికి రెండుసార్లు

Viral clip: పాడైన వాషింగ్ మెషిన్‌లో పెద్ద  తేనెతుట్టె.. ఆమె ఎంత సేఫ్‌గా డీల్ చేసిందో మీరే చూడండి
Woman Scooping Out Bee Colo
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2021 | 7:50 PM

Share

ఇంటర్నెట్‌లో రోజూ అనేక వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూడగానే వెంట‌నే స్క్రోలింగ్ చెయ్య‌లేం. అక్క‌డే ఆగి ఆ క్లిప్‌ను ఒక‌టికి రెండుసార్లు రీప్లే చేస్తే కానీ త‌నివితీర‌దు. తాజాగా టెక్సాస్ ‘బీ వర్క్స్‌’కు చెందిన ఎరికా థాంప్సన్ అనే యువ‌తికి సంబంధించిన వీడియో అందుకు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంది. థాంప్సన్ తన చేతులతో వాషింగ్ మెషిన్ నుండి తేనెటీగ తుట్టెను అల‌వోక‌గా మ‌రొక బాక్స్‌లోకి మార్చేసింది. ఈ వీడియో మిమ్మల్ని ఖ‌చ్చితంగా ఆశ్య‌ర్యానికి గురిచేస్తుంది. కంపోస్ట్ బిన్‌గా ఉపయోగించబడుతున్న వాషింగ్ మెషిన్ను తెరవడంతో ఈ వీడియో క్లిప్ ప్రారంభమవుతుంది. అందులో పెద్ద తేనె తుట్టె క‌నిపిస్తుంది. నెమ్మదిగా, జాగ్రత్తగా ఆమె అందులో నివశించే తేనెతుట్టెను తేనెటీగ‌ల‌తో పాటు.. వేరే బాక్స్‌లో పెడుతుంది. ఆశ్య‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఆమె తేనె టీగ‌ల‌కు ముట్టుకున్న‌ప్ప‌టికి.. అవి ఆమెను కుట్టే ప్ర‌య‌త్నం చేయ‌వు.

వీడియోను పరిశీలించండి:

జూన్ 26 న షేర్ చేయబడిన ఈ క్లిప్ ల‌క్ష‌ల్లో వ్యూస్ సంపాదించుకుంది. నెటిజ‌న్స్ అనేక లైక్స్ కొడుతూ, కామెంట్స్ చేస్తున్నారు. స‌ద‌రు యువ‌తి తేనె టీగ‌ల‌ను అంత సేఫ్‌గా డీల్ చేయ‌డం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. థాంప్సన్ తేనె తుట్టెను బయటకు తీసేందుకు ఉపయోగించిన విధానం గురించి చాలా మంది ఆరా తీస్తుండగా, మరికొందరు ఈ విషయంలో ఆమె సున్నితమైన, ధైర్యమైన విధానాన్ని ప్రశంసిస్తున్నారు.

Also Read:  తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ ముసలం.. రాజీనామా చేసిన మరో సీనియర్ నేత..

Shruti Haasan: కుంద‌న‌పు బొమ్మ‌.. చీర‌లో ఎంత అందంగా ఉన్నావ‌మ్మా..!

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు