AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain teaser: చాలా సింపుల్.. ఈ ఫోటోలోని తప్పును 10 సెకన్లలో కనిపెట్టగలరా..? ఫాస్ట్….

మీ కోసం ఈ సూపర్ పజిల్ తెచ్చాం. ఎక్కువ హైరానా పడకండి. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తూ.. సమాధానం కోసం వెతకండి. ఈజీగానే ఈ ఫోటోలోని ఆ మిస్టేక్ ఏంటి అనేది పట్టేస్తారు.

Brain teaser: చాలా సింపుల్.. ఈ ఫోటోలోని తప్పును 10 సెకన్లలో కనిపెట్టగలరా..? ఫాస్ట్....
Find The Mistake
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2022 | 1:28 PM

Share

Puzzle: హాయ్ డియర్ రీడర్స్. వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా..?. ఆల్ గుడ్. కానీ ప్రజంట్ వైరల్ ఫీవర్స్ అటాక్ చేస్తున్నాయ్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శానిటేషన్ పాటించండి. ఎనీ వే మీ కోసం మేము సరికొత్త బ్రెయిన్ టీజర్ పజిల్ తీసుకొచ్చాం. దీంతో మీరెంత స్మార్టో తెలుసుకుంది. నిజం.. చెప్పాలంటే దీనికి ఆన్సర్ డెడ్ ఈజీ. కొంచెం ఫోకస్ పెట్టి గమనిస్తే.. సెకన్ల వ్యవధిలోనే ఆన్సర్ కనిపెట్టవచ్చు. ముందే చెప్తున్నాం.. పరీక్షగా గమనించండి. లేదంటే తప్పులో కాలేస్తారు. తికమకలో పడిపోతారు. ఆన్సర్ ఏంటో తెలియక బుర్ర హీటెక్కిపోతుంది. గజిబిజిగా అనిపిస్తుంది. తీరా ఆన్సర్ చూశాక.. అరెరె దీన్ని ఎలా కనిపెట్టలేపోయాం అని ఉసూరుమంటాయి. పైన ఇచ్చిన చిత్రంలో ఓ నంబర్ తప్పు ఉంది. అందరి కంటే  కొద్దిగా భిన్నంగా విశ్లేషించి.. మీరు ఆ మిస్టేక్ ఏంటి అన్నది 10 సెకన్లలో కనిపెట్టాలి. మరీ టెన్ సెకండ్స్ ఏనా అని నిట్టూర్పులు విడవకండి. అది చాలా సులభం అందుకే 10 సెకండ్స్. ఒకవేళ ఎక్కువ సమయం పట్టినా పర్లేదు సమాధానం అయితే కనిపెట్టేందుకు ట్రై చేయండి. వెంటనే ఆన్సర్ కోసం స్క్రోల్ చెయ్యకండి. అలా చేస్తే మీ బుర్ర మొద్దుబారిపోతుంది. ఏంటి ఎంత సమయం వెతికినా అది ఏంటో పసిగట్టలేకపోతున్నారా..? అయితే మేమే చెప్పేస్తాం.

పజిల్‌కు సమాధానం మొదటి వరుసలో 1 నంబర్ చూడండి. దాన్ని సరిగ్గా రాయలేదు. దాన్ని ఇంగ్లీష్ అక్షరం మాదిరగా ఇచ్చారు. మిగతావి అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. చాలామంది టేబుల్ ఏమైనా తప్పుగా రాశారా అని వెతుకుతున్నారు తప్ప.. సంఖ్యలను గమనించడం లేదు. అందుకే కాస్త నిశితంగా చూడమని చెప్పింది.

Brain Teaser

Brain Teaser

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి