AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అయ్య బాబోయ్.. మహిళ చెవిలోకి దూరిన పాము.. భయానక వీడియో వైరల్‌..

ఈ వీడియో ఫేక్ అంటూ చాలా మంది అంటున్నారు. ఈ వీడియో చాలా భయానకంగా ఉందని, ఇది చూసిన తర్వాత నాకు నిద్ర కూడా పట్టడం లేదని మరొకరు రాశారు. మరొకరు వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియో మనకు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని, దాని గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉందంటూ వ్యాఖ్యనించారు.

Watch Video: అయ్య బాబోయ్.. మహిళ చెవిలోకి దూరిన పాము.. భయానక వీడియో వైరల్‌..
Snake Stuck Woman Ear
Jyothi Gadda
|

Updated on: Apr 08, 2024 | 2:08 PM

Share

చాలా సందర్భాల్లో మనం నిద్రపోతున్నప్పుడు కీటకాలు మన ముక్కు, చెవుల్లోకి దూరిపోతుంటాయి. ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అలాంటిదే ఒక షాకింగ్ వీడియో వైరల్‌ అవుతోంది. అందులో నిద్రిస్తున్న మహిళ చెవిలోకి ఏకంగా పాము ప్రవేశించింది. మహిళ పరిస్థితి విషమించటంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎంత శ్రమించిన డాక్టర్లు ఎట్టకేలకు మహిళ చెవిలో నుంచి పామును బయటకు శారు. అయితే ఆ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వైరల్‌ వీడియోలో డాక్టర్లు మహిళ చెవిలో దూరిన పామును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, పాము బయటకు రావడం లేదు. డాక్టర్ కూడా చెవిలో మందు వేస్తూ కనిపిస్తాడు. పాము నోరు తెరిచి చూసింది కానీ లాగినా బయటకు రావడం లేదు. వీడియోపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అయితే ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. కానీ, వీడియోపై చాలా మంది నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాము చెవిలో దూరితే..దాని తోక బయటకు ఉంటుంది. కానీ, ఇక్కడ పాము నోరు బయట ఉందేంటని సోషల్ మీడియా వినియోగదారు రాశారు. పాము చెవిలో ప్రవేశించి తిరగబడి బయటకు రాగలదా అని మరొకరు రాశారు. ఈ వీడియో ఫేక్ అంటూ చాలా మంది అంటున్నారు. ఈ వీడియో చాలా భయానకంగా ఉందని, ఇది చూసిన తర్వాత నాకు నిద్ర కూడా పట్టడం లేదని మరొకరు రాశారు. మరొకరు వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియో మనకు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని, దాని గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉందంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..