Watch: వరద విలయం.. భుజాల వరకు నీళ్లలో కుక్కను రక్షించిన స్థానికులు.. వీడియో వైరల్

|

Sep 06, 2024 | 11:29 AM

ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వరద నీటిలో ఇల్లు, పిల్లలు, తమవారిని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న ప్రజలు..కుక్క ప్రాణాలను రక్షించిన వీడియో తెరమీదకు వచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. ప్రజలు దీనిని విస్తృతంగా షేర్ చేయడం ప్రారంభించారు.

Watch: వరద విలయం.. భుజాల వరకు నీళ్లలో కుక్కను రక్షించిన స్థానికులు.. వీడియో వైరల్
Gujrat Viral Video
Follow us on

ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వరదలో చిక్కుకున్న కుక్కను కాపాడారు, ప్రజల ఐక్యత వల్ల గొంతులేని వారి ప్రాణం కాపాడబడింది. గుజరాత్‌లోని వడోదరలో భారీ వరదల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. విశ్వామిత్ర నది నీటిమట్టం తగ్గిన తర్వాత నగర వీధుల్లో విధ్వంసానికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరే, ఈ రోజుల్లో ప్రజలు తమను తాము ఇబ్బందుల్లోకి నెట్టి కుక్క ప్రాణాలను రక్షించే విభిన్న వీడియో కనిపించింది.

ఇంటర్నెట్ ప్రపంచంలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని ప్రజలు కూడా ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇలాంటి వీడియోలు కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే, మరికొన్ని షాకింగ్‌ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూస్తే ఈ భూమిపై మానవత్వం ఇంకా బతికే ఉందని అర్థమవుతుంది. వరదల విలయంతో వణికిపోయిన గుజరాత్‌కు సంబంధించి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వరద గుప్పింట్లో చిక్కుకున్న కొందరు జంతు ప్రేమికులు నోరులేని ఒక కుక్కను ప్రాణాలకు తెగించి రక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

గుజరాత్‌లోని వడోదరలో భారీ వరదల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. విశ్వామిత్ర నది నీటిమట్టం తగ్గిన తర్వాత నగర వీధుల్లో విధ్వంసానికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వరద నీటిలో ఇల్లు, పిల్లలు, తమవారిని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న ప్రజలు..కుక్క ప్రాణాలను రక్షించిన వీడియో తెరమీదకు వచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. ప్రజలు దీనిని విస్తృతంగా షేర్ చేయడం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..