AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Wedding Card: ఇదేందిది ఎప్పుడూ, ఎక్కడా చూడలే..! వెరైటీ వెడ్డింగ్ కార్డ్..చూస్తే అవాక్కే..

రోహిత్, రజనీల పెళ్లి ఒకే రోజు. అయితే ఈ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ కార్డ్‌ వైరల్‌గా మారడానికి కారణం.. దాని రూపం, భాష కాదు.. వెడ్డింగ్‌ ఇన్వెటేషన్‌ కార్డులో రాసిన ఒక లైన్‌..అదేంటంటే.. వారి స్నేహితుల్లో ఒకరిని

Viral Wedding Card: ఇదేందిది ఎప్పుడూ, ఎక్కడా చూడలే..! వెరైటీ వెడ్డింగ్ కార్డ్..చూస్తే అవాక్కే..
Wedding
Jyothi Gadda
|

Updated on: Oct 28, 2024 | 8:49 PM

Share

ప్రస్తుతం మన దేశంలో జరిగే వివాహా వేడుకలు చాలా ఖరీదైనవిగా మారాయి. పెళ్లి పనుల్లో అత్యంత ముఖ్యమైనది శుభలేఖలు. పెళ్లికి కార్డులు ప్రింట్ చేయడానికి నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమవుతాయి. పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న, పెద్ద అంశానికి సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తక్షణమే షేర్ చేయబడతాయి. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి పెళ్లి కార్డు ఒకటి వైరల్‌గా మారింది. ఈ కార్డ్ వైరల్ కావడానికి ప్రత్యేక కారణం ఉంది. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని ఇటా జిల్లాలోని బిచ్‌పురి గ్రామానికి చెందిన రోహిత్, రజనీల వివాహానికి సంబంధించిన ఈ కార్డు ఏప్రిల్ 15న ముద్రించబడింది. రోహిత్, రజనీల పెళ్లి ఒకే రోజు. అయితే ఈ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ కార్డ్‌ వైరల్‌గా మారడానికి కారణం.. దాని రూపం, భాష కాదు.. వెడ్డింగ్‌ ఇన్వెటేషన్‌ కార్డులో రాసిన ఒక లైన్‌..అదేంటంటే.. వారి స్నేహితుల్లో ఒకరిని పెళ్లికి రావొద్దంటూ చాలా ఘాటుగా రాశారు.

Unique Wedding Invitation Card

Unique Wedding Invitation Card

ఉపేంద్ర, కమల్, ఇమ్రాన్, రాజేష్, దల్వీర్ వంటి వ్యక్తుల పేర్లు కార్డులో ఉన్నాయి. అయితే దానితోపాటు ఓ నోట్ కూడా ఉంది. అదేంటంటే, ‘సౌరభ్ పెళ్లికి రావడం పూర్తిగా నిషేధం. అతని ఉనికి కూడా మేం అంగీకరించం.. అతను ఎక్కడైనా కనిపిస్తే తరిమి కొట్టండి. అందరినీ ఆహ్వానించిన తర్వాత స్నేహితుడిని పెళ్లికి పిలవకపోవడమే కాకుండా ఎక్కడైనా కనిపిస్తే తరిమి కొట్టాలని సూచించడంతో సోషల్ మీడియా యూజర్లు షాక్ అయ్యారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ కార్డ్‌ని ‘సౌరభ్’ అనే వారి తెలిసిన స్నేహితులకు షేర్‌ చేస్తూ ఫన్నీగా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన అనేక మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో ‘సౌరభ్’ అనే సోషల్ మీడియా యూజర్లు రెచ్చిపోయారు. సౌరభ్ మాజీ ప్రియురాలిని రోహిత్ పెళ్లి చేసుకుంటున్నాడా అంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై