Honey Benefits : రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

తేనె మన ఆరోగ్యానికి దివ్యౌషధంగా చెప్పొచ్చు..ఇది శరీరానికి హాని చేయదు. శరీర బలాన్ని పెంచుతుంది. రుచికి తియ్యగా ఉండే తేనె.. చర్మ సౌందర్యానికి కూడా అద్భుత ఔషధంగా చెబుతారు. తేనెను ముఖానికి రాసుకుంటే కాంతి పెరుగుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తేనె వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Oct 28, 2024 | 7:59 PM

తేనె రుచిలో టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. తేనెను ఉపయోగించి మనం జలుబు నుంచి గొంతు నొప్పి వరకు ఎన్నో సమస్యలను నయం చేసుకోవచ్చు. తేనె గాయాలను కూడా ఈజీగా నయం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట బాగా నిద్రపట్టేలా చేస్తుంది.

1 / 5
అంతేకాదు..తేనె కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తేనెను ఎన్నో రకాల ఫేస్ మాస్క్ ల్లో ఉపయోగిస్తారు. తేనెకున్న ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని రోజూ చర్మానికి ఉపయోగించొచ్చు.

2 / 5
తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్  నుంచి కాపాడుతాయి. ఇది చర్మాన్ని టైట్ గా, యవ్వనంగా ఉంచుతుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

3 / 5
తేనె ముఖానికి, మొత్తం చర్మానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది. చర్మం నీరసంగా మారదు. అలాగే చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. లోపల ఉన్న కొత్త కణాలు బయటకు వచ్చి మీ చర్మం మెరిసెలా చేస్తుంది. తేనెలో ఉండే కొన్ని ఎంజైములు దీనిని నేచురల్ ఎక్స్ఫోలియేటర్ గా చేస్తాయి.

4 / 5
తేనె మన చర్మంపై ఉండే బ్యాక్టీరియాను చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో మొఖంపై మొటిమలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. మొటిమలతో బాధపడుతున్న వారికి తేనె మంచి మందులా పనిచేస్తుంది. మొటిమలకు తేనెను అప్లై చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న దుమ్ము, దూళి తొలగిపోతాయి. దీంతో బ్యాక్టీరియా నుంచి మీ ముఖం రక్షణ పొందుతుంది. తేనె మొటిమలకు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది.

5 / 5
Follow us
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో

దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.

గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!

వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!

మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!

పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!