AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung: సామ్‌సంగ్‌ నుంచి కళ్లు చెదిరే ఫోన్స్‌.. వావ్ అనిపించే ఫీచర్లు..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేసింది. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ ఫోన్‌లను తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల ఇంటెలిజెన్స్‌ వంటి అధునాతన ఫీచర్లకు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు సామ్‌సంగ్ డబ్ల్యూ25, డబ్ల్యూ25 ఫ్లిప్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Oct 28, 2024 | 8:10 PM

Share
 ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్ ప్రీమియం సెగ్‌మెంట్‌లో అదిరిపోయే ఫోన్‌లను తీసుకొచ్చింది. w సిరీస్‌లో భాగంగా సామ్‌సంగ్ డబ్ల్యూ25, డబ్ల్యూ25 ఫ్లిప్‌ పేరుతో రెండు ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

1 / 5
ఈ కొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను సిరామిక్ బ్లాక్ బ్యాక్ ప్యానెల్‌తో విడుదల చేశారు. సామ్‌సంగ్‌ W25 ఫ్లిప్‌ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన మెయిన్‌ స్క్రీన్‌ను అందించారు. అలాగే 3.4 ఇంచెస్‌తో కూడిన ఔటర్‌ డస్‌ప్లేను ఇచ్చారు.

2 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఏఐ ఆటో ఫోకస్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇందులో 2 ఎ్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ సపోర్ట్‌ను ఇచ్చారు.

3 / 5

4 / 5
ఈ రెండు ఫోన్‌లు కూడా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్‌ అద్భుతమైన మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మెరుగైన కనెక్టివిటీ కోసం మంచి ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు. ప్రస్తుతం బుకింగ్స్‌ ప్రారంభం కాగా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!