Watch: నడి రోడ్డుపై లవర్‌ని దారుణంగా కొడుతున్న యువకుడు.. స్థానికులు ఏం చేశారో తెలుసా..?

బైక్‌లో పెట్రోల్‌ పోయించుకునేందుకు బంక్‌ వద్దకు చేరుకున్న ఆ ఇద్దరు ఏదో విషయంలో గొడవపడుతున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా రెచ్చిపోయిన ఆ యువకుడు..యువతిని దారుణంగా చితకబాదాడు. అందరి ముందే ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా కొట్టసాగాడు..ఆమెను దారుణంగా కిందపడేసి మరీ కొడుతున్నాడు.

Watch: నడి రోడ్డుపై లవర్‌ని దారుణంగా కొడుతున్న యువకుడు.. స్థానికులు ఏం చేశారో తెలుసా..?
Man Brutally Beats Girlfrie
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2024 | 8:22 PM

నడి రోడ్డుపై ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా కొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్‌ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగినట్టుగా తెలిసింది. బైక్‌లో పెట్రోల్‌ పోయించుకునేందుకు బంక్‌ వద్దకు చేరుకున్న ఆ ఇద్దరు ఏదో విషయంలో గొడవపడుతున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా రెచ్చిపోయిన ఆ యువకుడు..యువతిని దారుణంగా చితకబాదాడు. అందరి ముందే ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా కొట్టసాగాడు..ఆమెను దారుణంగా కిందపడేసి మరీ కొడుతున్నాడు.

పెట్రోల్ బంక్ లో చాలా మంది వాహనదారులు నిలబడి ఉన్నారు. కానీ, ఎవరూ కల్పించుకుని అతన్ని అడ్డుకోలేదు. అతడు కిరాతకంగా ఆమెను చావబాదుతుంటే..అక్కడున్న వారంతా  చోధ్యం చూడసాగారు. ఇంత జరుగుతున్నప్పటికీ స్థానికులు వీడియోలు తీయడం తప్ప అతడిని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో వేగంగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్