AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eagle Fish Hunt: కళ్ళు చెదిరే వేట.. రాకాసి చేపను పట్టి, హాయిగా సేద తీరాలనుకుంది.. అంతలోనే..

ఆహా.. కళ్ళు చెదిరే దృశ్యం! ఈ వీడియోలో కనిపిస్తున్న డేగ జాతికి చెందిన ఓ పక్షి భారీ చేపను వేటాడి, దాన్ని ఎంతో కష్టపడి గాలిలోకి మోసుకెళ్లింది. ఆ తర్వాత ఒక చోట హాయిగా విశ్రాంతి తీసుకుంది. ఇంతలోనే దానికి పోరు మొదలైంది. వేటను కాపాడుకోవడానికి అది చేసిన పోరాటం అసాధారణం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అద్భుతమైన వీడియో చూసిన వాళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. డేగ చూపు ఎంత పదునైందో, దాని వేట ఎంత నైపుణ్యంగా ఉంటుందో ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. చేపతో డేగ చేసిన పోరాటం, దాని పట్టుదల నిజంగా అద్భుతం.

Eagle Fish Hunt: కళ్ళు చెదిరే వేట.. రాకాసి చేపను పట్టి, హాయిగా సేద తీరాలనుకుంది.. అంతలోనే..
Eagle Vs Fish Hunting
Bhavani
|

Updated on: Jun 19, 2025 | 12:01 PM

Share

కళ్ళు చెదిరే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పెద్ద చేపను వేటాడింది. దాన్ని మోసుకెళ్లడానికి చాలా కష్టపడింది. తోటి పక్షుల నుంచి వేటను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం.. ఈ అద్భుతమైన దృశ్యం చూసిన వాళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

డేగ వేట చాలా అరుదు!

సాధారణంగా డేగలు వేటాడే తీరును అంతగా మనం చూడలేము. కానీ, ఈ మధ్య కాలంలో కళ్ళు తిప్పుకోనివ్వని వేట వీడియోలు చాలా బయటపడుతున్నాయి. “డేగ చూపు” అని అంటారు కదా, అది నూటికి నూరు శాతం నిజమని ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. చేపలను డేగలు వేటాడే దృశ్యాలు ఎన్ని చూసినా, మళ్ళీ మళ్ళీ చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి.

వీడియో చూడండి..

ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో, డేగ ఒక భారీ చేపను పట్టుకుంది. అయితే, ఆ చేప చాలా పెద్దది కావడంతో, నీటిలోంచి వెంటనే పైకి ఎగరలేకపోయింది. చేప ఈ డేగను రెండు మూడు సార్లు నీటిలోకి లాగింది. అయినా సరే, తన పట్టు వదల్లేదు. చివరికి, కలుగు తన ఒక కాలుతో ఆ చేపను బలంగా పట్టుకుని, తేలికగా గాలిలోకి ఎగిరింది. చేపను పట్టుకుని అలా ఎగరడం, దాన్ని పైకి తీసుకెళ్లడం చూసిన వాళ్ళను అవాక్కయ్యేలా చేసింది. ఈ దృశ్యం డేగల శక్తిని, నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఆ తర్వాత, ఆ చేపతో హాయిగా విశ్రాంతి తీసుకోవడం కూడా చూడముచ్చటగా ఉంది.

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..