Watch: వామ్మో ఇదేం ముష్టి యుద్ధంరా సామీ..! నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
యువతి, యువకుడు గొడవ పడుతూ రోడ్డుపైనే ఒకరిపైఒకరు తీవ్రంగా కొట్టుకున్నారు. వారి ఘర్షణనంతా అక్కడే ఉన్న కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వారు ఎందుకు కొట్టుకున్నారు? గొడవకు గల కారణాలేంటి? అనేది మాత్రం తెలియరాలేదు. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యాఖ్యానించారు.
యూపీలోని లక్నోలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గోమతినగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో నడిరోడ్డపై ఓ యువతీ యువకుడు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటనతో స్థానికులంతా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. యువతి, యువకుడు గొడవ పడుతూ రోడ్డుపైనే ఒకరిపైఒకరు తీవ్రంగా కొట్టుకున్నారు. వారి ఘర్షణనంతా అక్కడే ఉన్న కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వారు ఎందుకు కొట్టుకున్నారు? గొడవకు గల కారణాలేంటి? అనేది మాత్రం తెలియరాలేదు. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యాఖ్యానించారు.
Published on: Jun 18, 2025 09:22 PM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

