ప్రేమించిన వ్యక్తి కోసం 8 వేల కిలో మీటర్లు ప్రయాణించిన వెళ్లిన యువతి.. జీవితాన్ని మార్చేసే నిజం తెలిసి షాక్..

బ్రిటన్ నివాసి కెల్లీ కాజిల్ అనే యువతి పర్యటన కోసం మూడు నెలల పాటు మెక్సికో వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం అయింది. కొద్దిసేపటికే ఇద్దరి మధ్య అద్భుతమైన సంభాషణ ప్రారంభమైంది. వీరి పరిచయం ఫిబ్రవరి 2024లో కెల్లి లండన్‌కు తిరిగి వచ్చే వరకుసాగింది. ఇద్దరి మధ్య సంబంధం బాగానే ఉంది. తర్వాత ఆ వ్యక్తి  అమెరికా వెళ్లాడు.. ఆ తరువాత కూడా కెల్లీ, ఆ వ్యక్తి ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నారు.

ప్రేమించిన వ్యక్తి కోసం 8 వేల కిలో మీటర్లు ప్రయాణించిన వెళ్లిన యువతి.. జీవితాన్ని మార్చేసే నిజం తెలిసి షాక్..
Uk Girl Love
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2024 | 10:26 AM

ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ ఒక ముఖ్యమైన అనుభూతి. ఇది వ్యక్తుల జీవితాన్ని భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. ఈ ప్రత్యేకత అనుభూతిని పొందడానికి .. తాము ప్రేమించిన వ్యక్తులను పొందడానికి  ఎంత వరకైనా వెళ్లారు. తమ ప్రేమను నిలబెట్టుకుని ప్రేమించిన వారి చేయి అందుకోవాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. అయితే కొన్ని సార్లు ప్రేమ కళ్లకు గంతలు కట్టేస్తుంది. అప్పుడు తప్పు, ఒప్పుల మధ్య తేడాను గుర్తించలేరు. చివరకు తమ జీవితంలో జరిగిన తప్పుని గుర్తించినప్పుడు.. మనస్సు ముక్కలవుతుంది. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశమైంది.

బ్రిటన్ నివాసి కెల్లీ కాజిల్ అనే యువతి పర్యటన కోసం మూడు నెలల పాటు మెక్సికో వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం అయింది. కొద్దిసేపటికే ఇద్దరి మధ్య అద్భుతమైన సంభాషణ ప్రారంభమైంది. వీరి పరిచయం ఫిబ్రవరి 2024లో కెల్లి లండన్‌కు తిరిగి వచ్చే వరకుసాగింది. ఇద్దరి మధ్య సంబంధం బాగానే ఉంది. తర్వాత ఆ వ్యక్తి  అమెరికా వెళ్లాడు.. ఆ తరువాత కూడా కెల్లీ, ఆ వ్యక్తి ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నారు.

ప్రేమ కోసం 8000 కిలోమీటర్ల దూరం వెళ్లిన యువతి

ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం కెల్లీ తన స్నేహాన్ని ప్రేమగా మార్చుకోవాలని భావించింది. దీంతో ఆ వ్యక్తితో సహజీవనం చేయాలనీ భావించి  అతడిని కలవడం కోసం 8000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్ళింది.  ఒకరినొకరు కలుసుకున్న తర్వాత ఇద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. అయితే ఒక వారం తర్వాత, కెల్లీకి అబ్బాయి బాయ్‌ఫ్రెండ్‌ గా ఉండటానికి అర్హుడు కాదని గ్రహించింది. దీంతో అతడిని తన స్నేహితురాలిగా చేసుకుని తిరిగి బ్రిటన్ చేరుకుంది. అంత దూరం ప్రయాణించి ప్రేమ కోసం వెళ్లిన యువతికి నిరాశ ఎదురైతే ఎవరైనా బాధపడతారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై కెల్లీ మాట్లాడుతూ.. 8 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తాను.. తనకు ఎదురైన విషయం పట్ల చింతించలేదని చెప్పింది. ఎందుకంటే తనకు ప్రేమ దక్కక పోయినా మంచి స్నేహితురాలు దొరికిందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..