Mahesh Babu: పాకిస్థాన్ లో మహేశ్ బాబుకు క్రేజ్.. సరిహద్దులు దాటేసినా గుంటూరు కారం మూవీ, నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీని ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. లాంగ్వేజ్ తో పనిలేకుండా సినిమాలు చేస్తూ ఇతర సినిమాలకు పట్టం కడుతున్నారు. వినోద రంగంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్లుగా ఆవిర్భవించాయి.

Mahesh Babu: పాకిస్థాన్ లో మహేశ్ బాబుకు క్రేజ్.. సరిహద్దులు దాటేసినా గుంటూరు కారం మూవీ, నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్
Gunturu Kaaram
Follow us
Balu Jajala

|

Updated on: Mar 15, 2024 | 9:50 AM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీని ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. లాంగ్వేజ్ తో పనిలేకుండా సినిమాలు చేస్తూ ఇతర సినిమాలకు పట్టం కడుతున్నారు. వినోద రంగంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్లుగా ఆవిర్భవించాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి కష్టపడుతుంటే.. మరికొన్ని సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సెకండ్ లైఫ్ దొరుకుతున్నాయి. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు భాష సరిహద్దులను చెరివేస్తున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ అయినా, టాలీవుడ్ నుంచి హత్తుకునే తెలుగు సినిమా అయినా ఓటీటీలో దూసుకుపోతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా ఈ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ఇప్పటికే ఇండియాలో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉండగా, అంచనాలను తారుమారు చేసి హద్దులు దాటి ఇతర దేశాలను ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట్లో సవాళ్లు ఎదురైనా గుంటూరు కారం విడుదలైన మొదటి వారంలోనే రూ.100 కోట్ల మార్కును దాటగలిగింది. ఈ సినిమా గ్రిప్పింగ్ కథనం, మహేష్ బాబు అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆకట్టుకునే కలెక్షన్లు వచ్చాయి.

స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9, 2024 న డిజిటల్ లోకి వచ్చింది. అయితే ఈ మూవీకి వరుసగా ఐదు వారాల పాటు ఓటీటీలో ‘టాప్ ఇండియన్ మూవీస్’లో ఒకటిగా నిలిచింది. భారత సరిహద్దులు దాటి గుంటూరు కారం ఊహించని ప్రభావాన్ని చూపింది. పాకిస్తానీ నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇది ఆశ్చర్యకరంగా ట్రెండింగ్ లో ఉంది. ఇక పాకిస్తాన్ ప్రజలు తెలుగు సినిమాలను మరింతగా చూసే అవకాశం ఉంది. ఇటీవల వాళ్లకు పుష్ప సినిమా బాగా నచ్చిందంటూ అందులోని డైలాగ్స్ చెప్పడం ఇండియన్స్ ను ఆశ్చర్యపర్చింది. అయితే దర్శకధీరుడు జక్కన్నతో  జతకడుతుండటంతో ఆయన సినిమాలకు ఓ క్రేజ్ వచ్చింది. అందుకే మహేశ్ గత సినిమాలకు ఊహించనివిధంగా రెస్పాన్స్ వస్తోంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!