Rakul Preet Singh: అది సిగ్గా..? భయమా..? అలా పరిగెత్తి.. కార్‌లో కూర్చుంది!
ముంబాయ్‌లోని ఓ బ్యూటీ పార్లర్ ముందు కనిపించారు. అయితే వెంటనే పాపరాట్‌జీ తమ కెమారాలకు పని చెప్పే లోపు... పరిగెత్తుకుంటూ వెళ్లి తన కార్లో కూర్చుకున్నారు. కానీ ఇంతకు ముందు రకలు ఇలా కాదు.. పాపరాట్‌జీకి చాలా కోపరేట్ చేసేవారు. ఫోటోలకు ఫోజిచ్చేవారు. వీడియోలకు పర్మిషన్ ఇచ్చేవారు. సెల్ఫీ అడిగినా కాదనే వారు కాదు.
పెళ్లైన తర్వాత ఆల్మోస్ట్ బయట కనిపించడమే మానేసిన రకుల్.. రీసెంట్ గా ముంబాయ్‌లోని ఓ బ్యూటీ పార్లర్ ముందు కనిపించారు. అయితే వెంటనే పాపరాట్‌జీ తమ కెమారాలకు పని చెప్పే లోపు… పరిగెత్తుకుంటూ వెళ్లి తన కార్లో కూర్చుకున్నారు. కానీ ఇంతకు ముందు రకలు ఇలా కాదు.. పాపరాట్‌జీకి చాలా కోపరేట్ చేసేవారు. ఫోటోలకు ఫోజిచ్చేవారు. వీడియోలకు పర్మిషన్ ఇచ్చేవారు. సెల్ఫీ అడిగినా కాదనే వారు కాదు. కానీ పెళ్లి తర్వాత ఇదిగో ఇలా చేయడంతో.. ఇప్పుడందరూ ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు.
Published on: Mar 15, 2024 09:47 AM
వైరల్ వీడియోలు
Latest Videos