Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హాయిగా కూర్చున్న పిల్లిని హడలెత్తించిన తాబేలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..

Viral Video: జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైలర్ అవుతుంటాయి. వాటిలో కొన్నీ భీకరంగా, భయోత్పాతంగా ఉంటే..

Viral Video: హాయిగా కూర్చున్న పిల్లిని హడలెత్తించిన తాబేలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..
Cat
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 04, 2021 | 6:10 AM

Viral Video: జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైలర్ అవుతుంటాయి. వాటిలో కొన్నీ భీకరంగా, భయోత్పాతంగా ఉంటే.. మరికొన్ని ఆహ్లాదకరంగా, మనసుకి ఆనందాన్ని కలిగించేలా, నవ్వు తెప్పించేలా ఉంటాయి. కుక్కలు, పిల్లులు, కోతులకు సంబంధించి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు అనే చెప్పాలి. నెటిజన్లు ఈ వీడియోల పట్ల తెగ ఆసక్తి చూపుతారు. తాజాగా అలాంటి అందమైన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రశాతంగా కూర్చున్న పిల్లిని.. ఓ రాకాసి తాబేలు ఎలా హడలెత్తించిందో ఈ వీడియోలో ఉంది. దాన్ని చూస్తే మీరు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం అనే చెప్పాలి.

ఇంతకీ ఈ వైరల్ వీడియోలో ఏముందో చూద్దాం.. ఓ పిల్లి రోడ్డు పక్కన మూలకు ప్రశాంతంగా కూర్చుంది. అదే సమయంలో ఓ తాబేలు ఆ పిల్లిని సమీపించింది. అప్పటి వరకు పిల్లి ఏమాత్రం భయపడలేదు. అయితే, నెమ్మదిగా దగ్గరికి వచ్చిన తాబేలు.. ఒక్కసారిగా పిల్లిపై అటాక్ చేసింది. దానిని హడలెత్తించింది. తాబేలు ఇచ్చిన ఝలక్‌లో పిల్లి బెంబేలెత్తిపోయింది. అక్కడి నుంచి పరుగులు తీసింది. తాబేలు దెబ్బకు పిల్లి అబ్బా అంటూ పక్కకు పోయింది. అయితే, తాబేలు అటాక్‌కు సంబంధించిన వీడియోను wonderfuldixe పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ ఐడీలో షేర్ చేశారు. దాతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు దీనిని 2.36 లక్షల మంది వీక్షించారు. వేలాది లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పాపం పిల్లి అంటూ దానికి సానుభూతి తెలుపుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్