AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఎవర్రా మీరంతా.! నలుగురు వ్యక్తులు, 100 కండోమ్‌లు.. డౌట్ వచ్చి.. ఆరా తీయగా

అప్పుడే వచ్చిన ఓ విమానం నుంచి దిగిన నలుగురు వ్యక్తులు కొంచెం అనుమానంగా కనిపించారు. వారి బ్యాగులు చెక్ చేయగా.. కుప్పలు కుప్పలుగా.. ఈ ఘటన విదేశాల్లో చోటు చేసుకున్నప్పటికీ.. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. మరి ఓ సారి లుక్కేయండి.

Viral: ఎవర్రా మీరంతా.! నలుగురు వ్యక్తులు, 100 కండోమ్‌లు.. డౌట్ వచ్చి.. ఆరా తీయగా
Condom
Ravi Kiran
|

Updated on: Nov 27, 2025 | 12:09 PM

Share

అది కొలంబియాలోని మెడెల్లిన్ ఎయిర్‌పోర్ట్. అప్పుడే యూఎస్ నుంచి వచ్చిన ఓ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఒక్కొక్కరిగా ప్రయాణీకుల ఇమ్మిగ్రేషన్ చెక్‌లు జరుగుతుండగా.. ఓ నలుగురు వ్యక్తులపై అనుమానం కలిగింది. వారిని పక్కకు పిలిచి.. లగేజి స్కాన్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఓ వ్యక్తి బ్యాగ్‌లో ఏకంగా 100 కండోమ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. దేశంలోకి ఎందుకొచ్చారు.? ఆ ప్యాకెట్ల సంగతేంటి అని అధికారులు ప్రశ్నించగా.. వారి వద్ద నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. దీంతో ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా అమెరికా దేశస్థులుగా గుర్తించిన అధికారులు.. లైంగిక పర్యాటకం కోసం కొలంబియాకు వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. ఆపై ఈ నలుగురిలో ముగ్గురు వ్యక్తులను పనామా నగరానికి, నాలుగో వ్యక్తిని మయామికి తిరిగి పంపించినట్టుగా తెలుస్తోంది.

‘ఆంటియోక్వియాలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలను బలోపేతం చేయడం.. లైంగిక పర్యాటకానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు లాంటివి కఠినతరం చేస్తున్నామని’ అధికారులు అంటున్నారు. ఇలాంటి వస్తువులతో దేశంలోకి రావాలనుకున్న వ్యక్తులను అధికారులు అడ్డుకుంటున్నారు. 2024 నుంచి ఇప్పటిదాకా సుమారు 102 మంది ఎంట్రీని బ్యాన్ చేశారు. అలాగే ఈ సంవత్సరం ఇప్పటివరకు, దాదాపు 70 మంది అనుమానిత లైంగిక టూరిస్టులకు కొలంబియాలో ఎంట్రీ బ్యాన్ చేశారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా పౌరులు ఉండటం గమనార్హం.

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..