Viral Photo: ఈ ఫోటోలో ఉన్న నెంబర్లు ఏంటో చెప్పగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!

సవాళ్లు విసిరే పజిల్స్ అంటే అందరికీ ఇష్టమే. ఫన్‌తో పాటు మెదడకు పదునుపెట్టే ఏ విషయాన్ని అయినా కూడా ఈ మధ్యకాలంలో..

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న నెంబర్లు ఏంటో చెప్పగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!
Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2022 | 7:13 PM

సవాళ్లు విసిరే పజిల్స్ అంటే అందరికీ ఇష్టమే. ఫన్‌తో పాటు మెదడకు పదునుపెట్టే ఏ విషయాన్ని అయినా కూడా ఈ మధ్యకాలంలో యువతను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. అందులో ఫోటో పజిల్స్ ముందు వరుసలో ఉంటాయి. చిన్నప్పుడు చాలామంది రిలాక్సేషన్ కోసం వీకెండ్ బుక్స్‌లో వచ్చే పజిల్స్, సుడోకోలను ఓ పట్టు పడుతుండేవారు.. అయితే ఇప్పుడు సీన్ మారింది.. అందరూ తగ్గేదేలే అన్నట్లుగా ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇలాంటివి సోషల్ మీడియాలో కోకొల్లలు. ‘ఈ ఫోటోలో పులి ఉంది’, ‘ఈ ఫోటోలో పాము ఉంది’ అనే పజిల్స్ ఇంటర్నెట్‌ను తరచూ షేక్ చేస్తున్నాయి. ఆ కోవలోనే ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో రెండు నెంబర్లు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి.? అవి ఏంటి.? అనేవి చెప్పగలరా.. మీ కళ్లకు పదునుపెట్టి.. ఫోటోను నిశితంగా పరిశీలిస్తే చిటికెలో కనిపెట్టొచ్చు. చాలామంది ఈ పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేసేశారు. కొంతమంది ఫెయిల్ అయినప్పటికీ.. నూటికి 95 శాతం మంది నెటిజన్లు ఈ పజిల్ సాల్వ్ చేయడంలో సఫలం అయ్యారు. మరి మీరు కూడా ఓసారి లుక్కేయండి. కనిపెట్టగలరో.! లేదో తెలిసిపోతుంది. ఒకవేళ సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి..

ఇవి చదవండి: