Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో గుర్రాన్ని కనిపెడితే మీరే గ్రేట్.. 99% ఫెయిల్!

ఈ మధ్య వినోదానికి ఇంటర్నెట్ కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. మనసును ఆహ్లాదపరిచే వీడియోలు మాత్రమే కాదు..

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో గుర్రాన్ని కనిపెడితే మీరే గ్రేట్.. 99% ఫెయిల్!
Frog
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 23, 2022 | 9:44 PM

ఈ మధ్య వినోదానికి ఇంటర్నెట్ కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. మనసును ఆహ్లాదపరిచే వీడియోలు మాత్రమే కాదు.. మెదడుకు మేత వేసే పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఈ క్రమంలోనే ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు నెట్టింట సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్స్ వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తాయని సైకాలజిస్టుల అభిప్రాయం. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో పైకి కనిపించేది ఒకటి.. లోపల ఉన్నది మరొకటి. ఆ కనిపించని విషయాన్ని కనిపెట్టడమే ఓ సవాల్. మరి మీకు కూడా సవాళ్లంటే ఇష్టమైతే.. ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేయండి..

పైన పేర్కొన్న ఫోటోను మీరు ఓసారి గమనించండి.? అక్కడేం కనిపిస్తోంది.! ఠక్కున కప్ప అని అందరూ చెబుతారు. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అందులో ఇంకో జంతువు కూడా దాగుంది. ఆ జంతువు ఏంటో గుర్తించాలి. మీరు దాన్ని 10 సెకన్లలో కనిపెడితే.. మీరే జీనియస్.. మీ కళ్లకు పదును ఉన్నట్లే.. మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి.. మీరూ మీ మెదడుకు పదును పెట్టండి..

టెన్షన్ పడకుండా.. ఓసారి మీ మెదడుకు పని చెప్పండి.. ఆ జంతువు ఏంటో చెప్పేయొచ్చు. ఆన్సర్ చెప్పమంటారా.? ఆ ఇంకో జంతువు గుర్రం.. దాన్ని మీరు కనిపెట్టలేరు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీ కళ్ళను మోసం చేస్తుంది. ఒకవేళ మీరు మొదటిగా గుర్రాన్ని చూసినట్లయితే.. మీకు దృఢమైన సంకల్పం ఉన్నట్లు.. అలాగే స్వేచ్చా స్పూర్తితో మీకు వచ్చే ప్రతీ సమస్యను ఈజీగా అధిగమిస్తారు. ప్రతీ విషయాన్ని లోతుగా చూడగలరు.

సమాధానం: గుర్రాన్ని చూడలేకపోతున్నారా? మీ స్క్రీన్ లేదా తలను పక్కకు తిప్పి, మరొకసారి చూడండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో