AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకి 2.5 కిలోల మాంసం తినే ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీబిల్డర్ మృతి.. కారణం ఇదేనట..!

తాను రోజుకు 16,500 కేలరీల ఆహారాన్ని తీసుకుంటానని, ఇందులో 2.5 కిలోల మాంసం కూడా ఉంటుందని గతంలో ఇల్లియా చెప్పాడు. రోజుకు ఏడు సార్లు తింటానని చెప్పాడు.. 6 అడుగులకు పైగా పొడువు ఉండే అతని బరువు దాదాపు 155 కిలోలు.

The worlds scariest bodybuilder
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2024 | 8:01 PM

Share

ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీబిల్డర్‌గా పేరొందిన వ్యక్తి అతి చిన్న వయసులోనే కన్నుమూశాడు. బెలారస్‌కు చెందిన బాడీ బిల్డర్‌ ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆరు అడుగుల ఎత్తు, భయంకరమైన శరీర ఆకృతితో ప్రసిద్ధి చెందిన యోఫిమ్‌ చిక్‌ గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలిసింది. ఇటీవల గుండెపోటుకు గురైన అతను ఆ తరువాత కోమాలోకి వెళ్లి కొద్దిరోజులకు మృతి చెందినట్లు సమాచారం.

తాను రోజుకు 16,500 కేలరీల ఆహారాన్ని తీసుకుంటానని, ఇందులో 2.5 కిలోల మాంసం కూడా ఉంటుందని గతంలో ఇల్లియా చెప్పాడు. రోజుకు ఏడు సార్లు తింటానని చెప్పాడు.. 6 అడుగులకు పైగా పొడువు ఉండే అతని బరువు దాదాపు 155 కిలోలు.

సెప్టెంబరు 6, 2024న యెఫిమ్‌చిక్‌కి ఇంట్లోనే గుండెపోటు వచ్చిందని తెలిసింది. కుటుంబ సభ్యులు వెంటనే అతనికి సీపీఆర్‌ చేశారు. హుటాహుటిన విమానంలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడికి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కోమాలోకి వెళ్లిన యోఫిమ్‌ చిక్‌ ఇటీవలే తుదిశ్వాస విడిచినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్