AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : యజమానిని తీసుకెళ్తున్న అంబులెన్స్ వెనుక పరిగెత్తిన కుక్క.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..

ఓ కుక్క తన యజమానిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ వెనుక పరుగెత్తుతూ కనిపించింది. ఈ కుక్క విధేయత మందు మనుషులమైన మనం అర్హులం కాదని ఒకరు రాశారు. ఇలా చాలా మంది చాలా రకాల అభిప్రాయాలను తెలియజేశారు. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Viral Video : యజమానిని తీసుకెళ్తున్న అంబులెన్స్ వెనుక పరిగెత్తిన కుక్క.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..
Dog Chasing Ambulance
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2024 | 7:37 PM

Share

కొన్ని రోజుల క్రితం వచ్చిన 777 చార్లీ చిత్రం జంతుప్రేమికులందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఒక కుక్క, దాని యజమానికి సంబంధించిన కథ. ఈ సినిమాలో హృదయాన్ని కదిలించే సన్నివేశం ఉంది. ఇందులో యజమాని అనారోగ్యానికి గురైనప్పుడు, అతన్ని ఆసుపత్రికి తీసుకువెళతారు. ఈ సమయంలో కుక్క అంబులెన్స్ వెనుక పరుగెత్తి ఆసుపత్రికి చేరుకుంటుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ కుక్క తన యజమానిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ వెనుక పరుగెత్తుతూ కనిపించింది.

జంతువులలో కుక్కలు అత్యంత విశ్వసనీయమైనవి అంటారు. ఈ విధేయతకు రుజువు ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అంబులెన్స్ రోగిని తీసుకువెళ్తుండగా, ఈ అంబులెన్స్ వెనుక ఓ కుక్క కూడా పరిగెత్తింది. వెనుక నుంచి వస్తు్న్న ఎవరో ఇదంతా వీడియో తీశారు. ఈ కుక్కను చూసి అంబులెన్స్ డ్రైవర్ ఆగిపోవడం వీడియోలో కనిపిస్తుంది. దీని తరువాత అతను అంబులెన్స్ తలుపు తెరుస్తాడు. ఆ కుక్క లోపలికి వెళుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో Xలో Tara Bull అనే వినియోగదారు షేర్‌ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ఒక కుక్క తన యజమానిని తీసుకువెళుతున్న అంబులెన్స్ వెనుక పరిగెడుతోందని..ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్‌ డ్రైవర్‌ ఆ కుక్కను తన యజమాని వద్దకు తీసుకెళ్లాడు.

ఈ 27 సెకన్ల వీడియో క్లిప్‌కు 4 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. దీనిపై వేల సంఖ్యలో నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ డ్రైవర్ చాలా మంచివాడని ఆ మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడని అంటున్నారు. ఈ కుక్క విధేయత మందు మనుషులమైన మనం అర్హులం కాదని ఒకరు రాశారు. ఇలా చాలా మంది చాలా రకాల అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?