AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: తోడేలులా బ్రతకాలనుకున్నాడు.. రూ.19 లక్షలు ఖర్చుచేశాడు.. చివరకు

ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని ఇందుకే అంటారేమో. ఆ మధ్య ఓ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. తనకు కుక్కలా బ్రతకాలనుందని లక్షలు పోసి కుక్క కస్ట్యూమ్స్‌ తయారు చేయించుకున్నాడు. రాత్రికి రాత్రి వైరల్‌ అయిపోయాడు....

Trending: తోడేలులా బ్రతకాలనుకున్నాడు.. రూ.19 లక్షలు ఖర్చుచేశాడు.. చివరకు
Wolf
Ganesh Mudavath
|

Updated on: Jan 02, 2023 | 11:46 AM

Share

ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని ఇందుకే అంటారేమో. ఆ మధ్య ఓ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. తనకు కుక్కలా బ్రతకాలనుందని లక్షలు పోసి కుక్క కస్ట్యూమ్స్‌ తయారు చేయించుకున్నాడు. రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్‌ అయిపోయాడు. ఇప్పడు ఈ కుక్క బ్రతుకు నాకొద్దు బాబోయ్‌ అంటూ.. ఆ వేషం తీసేయడానికి రెడీ అవుతున్నాడట. ఇటీవల ఓ బ్రిటన్‌ టాబ్లాయిడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోకో అనే ఈ వ్యక్తి తను కుక్కలా బతకడం వల్ల తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధవులు ఏమనుకుంటున్నారో అనే ఫీలింగ్‌ తనను నిద్రపోనివ్వడంలేదట. దాంతో ఆ వేషానికి ఎండ్‌కార్డ్‌ వేద్దామని డిసైడ్‌ అయ్యాడట. ఇదిలా ఉంటే.. అదే జపాన్‌లో ఇంకో వ్యక్తి తనకు తోడేలులా ఉండాలనుందంటూ డబ్బు కుమ్మరించాడు. ఏకంగా 19 లక్షల రూపాయలు పైనే ఖర్చుచేసాడు.

టోకో కోసం కుక్క కాస్ట్యూమ్స్‌ చేసిన జెప్పెట్‌ అనే కంపెనీయే ఈ తోడేలు సూట్‌ కూడా తయారుచేసిందట. అయితే ఇక్కడ వీడి బాధేంటంటే తను తోడేలులా నాలుగు కాళ్లతో నడవలేకపోతున్నాడట. అందుకని రెండుకాళ్లతోనే నడుస్తూ.. తన కల నెరవేరిందని చంకలు గుద్దుకుంటున్నాడు. ఇది చూసి నెటిజన్స్‌.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే.. ఒకరిని చూసి మరొకరు ఇలా తయారు అవుతున్నారంటూ నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఆ కంపెనీకి మరిన్ని జంతువుల ముసుగులు కావాలంటూ ఆర్డర్‌లు పెడుతున్నారంట ఇదంతా చూస్తున్న వాళ్లు. అందుకే అన్నారు.. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే