Viral Video: వామ్మో.. భారీగా విరిగిపడిన కొండచరియలు.. ఒళ్లు గగుర్పొడుస్తున్న భయానక దృశ్యాలు

Terrifying Landslide Videos: ఉత్తర భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో.. మంచు చరియలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి

Viral Video: వామ్మో.. భారీగా విరిగిపడిన కొండచరియలు.. ఒళ్లు గగుర్పొడుస్తున్న భయానక దృశ్యాలు
Terrifying Landslide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 09, 2021 | 8:32 AM

Terrifying Landslide: ఉత్తర భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో.. మంచు చరియలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ఎంత భయానకంగా ఉంటుందో చెప్పడం వర్ణనాతీతం. ఈ ప్రమాదాల్లో కొంతమంది మరణిస్తుండగా.. మరికొంతమంది గాయాలపాలవుతున్నారు. తాజాగా.. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడే భయానక వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కొండ చరియలు విరిగిపడేటప్పుడు ఎంత భయానకంగా ఉంటుందో.. ఈ వీడియోలు అద్దంపడుతున్నాయి. అయితే.. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొంటున్నారు. కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైన క్రమంలో మొదటి వీడియోను అక్కడున్న వారు చిత్రీకరించారు.

వైరల్ వీడియో..

పెద్ద పెద్ద రాళ్లు కొండ ప్రాంతం నుంచి దూసుకువస్తుండటాన్ని వారు చిత్రీకరించారు. అయితే.. అక్కడున్న వారు పారిపోండి.. పారిపోండి.. అంటూ అంటూ కేకలు సైతం వేస్తూ పరుగులు తీస్తున్నారు. దీంతోపాటు స్థానికులు ఈలలు వేస్తూ.. దూరంగా ఉండండి అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ భయానక వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన వారంతా వామ్మో.. కొండ చరియలు ఇలా విరిగిపడతాయా అంటూ భయంతో కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. కొండ, మంచు చరియలు నిత్యం ఎక్కడో ఓ చోట విరిగిపడుతున్నాయి.

Also Read:

Viral Video: గూడుపై దాడిచేయబోయిన పాము.. అడ్డుపడిన పక్షి.. ఏంజరిగిందంటే? వైరలవుతోన్న వీడియో

Lionel Messi: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం