వామ్మో.. మన కళ్లనే మోసం చేస్తోందిగా.. అరటిపండు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే

కళ్లతో చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. ఇందులో ఒకటి మాత్రమే అరటి పండు. పక్కనే అచ్చం అరటి పండులాగే కనిపిస్తున్నది ఒక పాము. ఈ వీడియో చూసిన వారందరూ కూడా మొదట దానిని  అరటి పండే అనుకుంటారు.

వామ్మో.. మన కళ్లనే మోసం చేస్తోందిగా.. అరటిపండు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే
Banana
Follow us
Basha Shek

|

Updated on: Sep 30, 2022 | 8:13 AM

నెట్టింట్లో నిత్యం చిత్ర విచిత్రమైన ఫొటోలు, వీడియోలు షేర్‌ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌ కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు భయం పుట్టిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వీడియో చూడగానే మనకు రెండు అరటి పండ్లు ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కళ్లతో చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. ఇందులో ఒకటి మాత్రమే అరటి పండు. పక్కనే అచ్చం అరటి పండులాగే కనిపిస్తున్నది ఒక పాము. ఈ వీడియో చూసిన వారందరూ కూడా మొదట దానిని  అరటి పండే అనుకుంటారు. చేత్తో పట్టుకున్నప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే నోటి భాగం నుంచి నాలుక బయటకు వస్తుందో అది పాము అని నమ్ముతారు.

సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘మా కళ్లను మేమే నమ్మలేకపోతున్నాం’, ‘ పామును చూస్తుంటే చాలా భయంగా ఉంది’, ‘ ఈ వీడియోను అసలు నమ్మలేకపోతున్నాం’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా అచ్చం అరటిపండులా కన్పిస్తున్నందున.. ఈ పాముని బనానా పైథాన్ అంటున్నారు నెటిజన్లు. ఇప్పటివరకు ఈ వీడియోకు లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. మరి నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?