Viral Video : పాముకి ఎలుకను తినిపిస్తున్న వ్యక్తి ..! వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video : పాము పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు. పాము వీడియోలు చూడటానికి ఇష్టపడరు. ప్రతిరోజు సోషల్‌ మీడియాలో చాలా పాము వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.

Viral Video : పాముకి ఎలుకను తినిపిస్తున్న వ్యక్తి ..! వీడియో చూస్తే షాక్ అవుతారు..
Snake Eating Rat
Follow us
uppula Raju

|

Updated on: Aug 05, 2021 | 5:59 PM

Viral Video : పాము పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు. పాము వీడియోలు చూడటానికి ఇష్టపడరు. ప్రతిరోజు సోషల్‌ మీడియాలో చాలా పాము వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా పాముకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి పాముని చుట్టి చేతిలో పట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత మరోచేతిలో ఒక ఎలుకను పట్టుకుంటాడు. అయితే వీడియోలో కనిపించే ఎలుక చనిపోయిందా లేదా అనేది చెప్పడం కొంచెం కష్టం. ఆ వ్యక్తి ఎలుకను పట్టుకున్న అరచేతిని పాము నోటి దగ్గర తీసుకువస్తాడు. దీంతో పాము ఒక్కసారిగా ఆ ఎలుకను నోటితో పట్టుకుంటుంది.

వీడియోలో కనిపించే ఈ పాము ఎలుకను ఒకేసారి మింగడానికి బదులుగా నోటిలో ఉంచుతుంది. అయితే వీడియో చూసిన కొంతమంది ఎలుక చనిపోయి ఉన్నందున పాము దానిని మింగడానికి ఆలోచిస్తుందని కామెంట్ చేశారు. చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను స్నేక్స్ మానియా అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. సాధారణంగా పాము వీడియోలు ఈ ఇన్‌స్టా పేజీలో ఎక్కువగా షేర్ చేస్తారు. ఈ పేజీలో షేర్ చేసిన వీడియోలను చూసి ప్రజలు షాక్ అవుతుంటారు. వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు పాముకి ఎలుకను తినిపించడం ఏంటని మండిపడుతున్నారు. ప్రకృతిలో సహజంగా ఇటువంటి ప్రక్రియలు జరుగుతాయి కానీ కావాలాని రెంటింటిని ఒకే దగ్గర పెట్టి ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది.

View this post on Instagram

A post shared by Snakes Mania (@snakes.mania)

Viral Video: లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుండగా కారు సరస్సులో మునిగిపోయింది..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

AP Corona Cases: ఆ జిల్లాలో కొత్తగా 428 కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లో 24 మంది మృతి..

Ravi Kumar Dahiya: వెండితో సరిపెట్టిన రవి.. ఫైనల్‌లో పోరాడి ఓడిన భారత స్టార్‌ రెజ్లర్‌.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?