Viral Video: లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుండగా కారు సరస్సులో మునిగిపోయింది..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: అనుకోకుండా కెమెరాలో చిక్కిన చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు ఈ వీడియోలను బాగా చూస్తారు. కామెంట్స్, షేర్స్ చేస్తుంటారు.

Viral Video: లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుండగా కారు సరస్సులో మునిగిపోయింది..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..
Viral Video
Follow us
uppula Raju

|

Updated on: Aug 05, 2021 | 5:08 PM

Viral Video:అనుకోకుండా కెమెరాలో చిక్కిన చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు ఈ వీడియోలను బాగా చూస్తారు. కామెంట్స్, షేర్స్ చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక రిపోర్టర్‌ లైవ్‌ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు అతడి వెనకున్న కారు మెల్లగా సరస్సులోకి జారుకుంటుంది. అతడు తేరుకునే లోపు కారు మొత్తం మునిగిపోతుంది.

ఈ వీడియోలో ఓ రిపోర్టర్ సరస్సు ఎదుట నిలుచొని ఛానెల్ వారితో మాట్లాడుతూ ఉంటాడు. అతడి వెనుక కారు పార్కు చేసి ఉంటుంది. అయితే అది మెల్లగా సరస్సులోకి జారుకోవడం మనం చూడవచ్చు. అయితే ఆ విషయం రిపోర్టర్‌ గమనించడు. అతడు తిరిగి వెనుకకు చూసేసరికి కారు మొత్తం సరస్సులో మునిగిపోతుంది. దీంతో లైవ్‌ ఆపేసి కారు కోసం వెళుతాడు కానీ అప్పటికే కారు కంప్లీట్‌గా మునిగిపోతుంది.

అయితే అదృష్టవశాత్తూ కారు మునిగిపోతున్నప్పుడు అందులో ఎవరూ లేరు. ఈ వీడియోను ఫుట్‌బాల్ రచయిత బ్రియాన్ ఫ్లాయిడ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సంగమోన్ కౌంటీ రెస్క్యూ టీమ్ ఈ సంఘటనను ధృవీకరించింది. మునిగిపోయిన వాహనాన్ని తిరిగి పొందడానికి స్ప్రింగ్‌ఫీల్డ్ సరస్సులో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఈ వీడియో వైరల్ అయింది.

AP Corona Cases: ఆ జిల్లాలో కొత్తగా 428 కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లో 24 మంది మృతి..

Ravi Kumar Dahiya: వెండితో సరిపెట్టిన రవి.. ఫైనల్‌లో పోరాడి ఓడిన భారత స్టార్‌ రెజ్లర్‌.

Huzurabad By Election: హుజూరాబాద్‌లో రాజకీయ హోరాహోరీ.. ఈసీ ఎన్నికల నగారాపై ఉత్కంఠ.!

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం