Shocking Video: తప్పిన పెను ప్రమాదం.. అతనే గనుక అలర్ట్‌గా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Shocking Video: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని వీడియోలు మాత్రం చూసిన వెంటనే షాక్ అవుతాం.

Shocking Video: తప్పిన పెను ప్రమాదం.. అతనే గనుక అలర్ట్‌గా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Shocking Footage
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 05, 2021 | 4:47 PM

Shocking Video: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని వీడియోలు మాత్రం చూసిన వెంటనే షాక్ అవుతాం. కళ్లు అలాగే తెరిచి ఉంచేలా చేస్తాయి. అంతేకాదు.. ప్రజల హృదయాలను టచ్ చేస్తాయి. తాజాగా ఇలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే పక్కా రోమాలు నిక్కబొడుస్తాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని ప్రశంసించకుండా ఉండలేరు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రహదారిపై వాహనాలు రయ్ రయ్ మంటూ వెళ్తున్నాయి. గ్యాప్ లేకుండా వరుసగా కార్లు, బైక్‌లు దూసుకువెళ్తున్నాయి. ఇంతలో ఓ యువతి, ఓ వ్యక్తి వచ్చి రోడ్ దాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వాహనాలు వరుసగా వస్తుండటంతో వేచి చూస్తున్నారు. అయితే రోడ్డు అవతలి వైపున ఓ వ్యక్తితో పాటు చిన్నారి కూడా ఉంది. ఆ చిన్నారి అతని చేయి వదిలిపెట్టి రోడ్డుపై వస్తున్న బండ్లను చూసుకోకుండా ఒక్కసారిగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అప్పటకే ఓ కారు వేగంగా వస్తోంది. ఇటు కారును, అటు చిన్నారి రాకను గమనించి రోడ్డుకు ఇవతలి వైపు ఉన్న వ్యక్తి.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల్లో పరుగెత్తి ఆ చిన్నారిని రక్షించాడు. కారు వారిని దాటిపోయింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవకమానదు. అతనే గనుక అప్రమత్తంగా లేకుండా ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉండే ఊహిస్తేనే భయానకంగా ఉంది. మరి ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

Obesity in kids: కరోనా ఎఫెక్ట్.. చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య.. దీనిని ఎలా నివారించవచ్చంటే..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?