AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కదులుతున్న వాహనం నుంచి దిగడానికి ప్రయత్నించిన యువకుడు.. నిన్ను స్కూల్‌కి మళ్ళీ పంపించాలి బ్రో..

పాఠశాలలో చెప్పే పాఠాలపై శ్రద్ధ వహించాలి. గురువు గారు చెప్పేవి వింటూ.. వాటిని చదువుతూ జీవితానికి అన్వయించుకుని జీవితంలో ముందుకు సాగితే.. జీవితంలో అపజయానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. టీచర్ చెప్పే విషయాలు తక్కువగా వింటే భవిష్యత్తులో ఓడిపోయేది ఇటువంటి వ్యక్తులే. ఓ బాలుడు ఇలాంటి సంఘటనకు పాల్పడిన చోట బయటపడిన ఈ వీడియోను ఇప్పుడు చూడండి.

కదులుతున్న వాహనం నుంచి దిగడానికి ప్రయత్నించిన యువకుడు.. నిన్ను స్కూల్‌కి మళ్ళీ పంపించాలి బ్రో..
Shocking Accident Video
Surya Kala
|

Updated on: May 20, 2024 | 7:39 PM

Share

ఇంటర్నెట్ ప్రపంచంలో చురుగ్గా ఉండే వ్యక్తులకు సంబంధించినవి మనకు చాలాసార్లు కనిపిస్తాయి. వాటిల్లో కొన్నింటిని చూసిన తర్వాత ఆశ్చర్యపోతాము కూడా. అలాంటి వీడియోలు మనకు చాలాసార్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్నింటిని చూసిన తర్వాత ఎవరైనా సరే తమ నవ్వును నియంత్రించుకోలేరు. అటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం ప్రజలలో ముఖ్యమైన వార్తగా మారింది. దీని గురించి తెలుసుకున్నా.. చూసినా సరే మీరు పడిపడి మరీ నవ్వుతారు.

పాఠశాలలో చెప్పే పాఠాలపై శ్రద్ధ వహించాలి. గురువు గారు చెప్పేవి వింటూ.. వాటిని చదువుతూ జీవితానికి అన్వయించుకుని జీవితంలో ముందుకు సాగితే.. జీవితంలో అపజయానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. టీచర్ చెప్పే విషయాలు తక్కువగా వింటే భవిష్యత్తులో ఓడిపోయేది ఇటువంటి వ్యక్తులే. ఓ బాలుడు ఇలాంటి సంఘటనకు పాల్పడిన చోట బయటపడిన ఈ వీడియోను ఇప్పుడు చూడండి. ఇది చూసిన తర్వాత చాలా మంది అన్నయ్య ఫిజిక్స్ క్లాస్ విని ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

కారు డ్రైవింగ్ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అనుసరించాల్సిన మొదటి నియమం ఏమిటంటే.. ఎవరైనా సరే కదులుతున్న వాహనం నుంచి దిగకూడదు, అయితే ఈ విషయాన్నీ నమ్మని వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక బాలుడు కదులుతున్న వాహనం నుంచి వెనుక డోర్ తెరిచి కిందకు దిగడానికి ప్రయత్నించడం.. అతను దిగిన దిశ.. వాహనం కదలిక పూర్తిగా విరుద్ధంగా ఉన్నందున అతనితో ఆడుకోవడం వీడియోలో మీరు చూడవచ్చు. దాని కారణంగా అతడు బ్యాలెన్స్ చేయలేక పోయాడు. దీంతో అతడిని కారు కొంత దూరం ఈడ్చుకుని వెళ్ళింది.

ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో భాగస్వామ్యం చేయబడింది. ఇది చూసిన జనాలు రకరకాల తమాషా కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు అతన్ని మళ్లీ పాఠశాలకు పంపండి.. అతనికి భౌతికశాస్త్రం నేర్పండి.’ మరొకరు ‘మీ చిన్న పొరపాటు వల్ల మీ జీవితం కూడా పోతుంది’ అని రాశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు రకరాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!