AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: విమానంలో ట్రైనీ పైలట్‌తో శృంగారం.. మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌.. సీన్‌ కట్‌ చేస్తే!

Viral News: ఇంటర్నెట్‌లో మీరు చాలానే క్రేజీ న్యూస్‌లు వినే ఉంటారు. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ కోవకు చెందిన న్యూసే ఇది.

Viral: విమానంలో ట్రైనీ పైలట్‌తో శృంగారం.. మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌.. సీన్‌ కట్‌ చేస్తే!
Aeroplane
Ravi Kiran
|

Updated on: May 27, 2022 | 1:42 PM

Share

ఇంటర్నెట్‌లో మీరు చాలానే క్రేజీ న్యూస్‌లు వినే ఉంటారు. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ కోవకు చెందిన న్యూసే ఇది. విమానంలో శృంగారం చేసుకోవడమన్నది మీరెప్పుడైనా విన్నారా.! వినడానికే షాకింగ్‌గా ఉంది కదూ.! కానీ అలాంటి సంఘటన నిజంగానే జరిగింది. ఓ 28 ఏళ్ల పైలట్.. తన దగ్గర శిక్షణ కోసం వచ్చిన ఓ ట్రైనీ మహిళతో విమానం ఎగురుతుండగా శృంగారం చేశాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించారు.

జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. రష్యాలోని సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో పని చేస్తోన్న ఓ 28 ఏళ్ల పైలట్.. స్థానిక రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 విమానంలో ఓ మహిళా ట్రైనీ పైలట్‌ను ఎక్స్‌ట్రా క్లాసుల పేరిట లొంగదీసుకున్నాడు. విమానం ఆకాశంలో ఉండగానే ఆటో పైలట్ మోడ్‌ లో ఉంచి.. ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అంతటితో ఆగని ఆ ప్రబుద్దుడు.. దానిని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు.

సీన్ కట్ చేస్తే.. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతడ్ని, ఆ మహిళా ట్రైనీని సదరు సివిల్ ఏవియేషన్‌ స్కూల్ తొలగించింది. ఇదిలా ఉంటే.. సదరు మహిళా ట్రైనీ సెక్స్‌ టేప్‌ సోషల్ మీడియాలో వైరల్ కాకముందే రిజైన్ చేసినట్లు వార్తలొచ్చాయి. కాగా, పైలెట్ వివాహితుడు కావడంతో మొదట మహిళా ట్రైనీ శృంగారాన్ని రికార్డు చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిందని.. అయితే ఎక్స్‌ట్రా క్లాసులు చెబుతానని ఆ పైలెట్ హామీ ఇవ్వడంతో రికార్డు చేసేందుకు ఆమె ఒప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?