Viral Video: ఎంతవారైనా కాంతదాసులే.. ప్రియురాలి కోసం బిజినెస్ మ్యాన్ డబ్బులతో తివాచీ.. మళ్ళీ వీడియో వైరల్

ప్రియురాలిని ప్రసన్నం చేసుకునేందుకు ఆమె నడిచే చోట డబ్బులను కార్పెట్ గా పరిచాడు. అవును.. ఎవరైనా సాధారణంగా తమకు ఇష్టమైన వ్యక్తులను స్వాగతించడానికి పూలను తివాచీగా అలంకరిస్తారు. అయితే వైరల్ వీడియోలోని ఓ వ్యాపారవేత్త తన గర్ల్ ఫ్రెండ్ హెలికాప్టర్ నుండి దిగగానే నోట్ల కార్పెట్‌తో స్వాగతం పలికాడు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. కానీ మళ్ళీ వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Viral VideoImage Credit source: X/Facebook
Follow us

|

Updated on: Jun 28, 2024 | 11:12 AM

ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని దీరుడేవ్వడూ అంటూ ఓ సిని కవి అన్నట్లు… అమ్మాయిని ఆకట్టుకోవడానికి.. తమ ప్రేమికురాలిని ప్రసన్నం చేసుకోవడానికి అబ్బాయిలు రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఖరీదైన బహుమతులు ఇస్తారు. మరికొందరు తమ ప్రియురాలి కుటుంబాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మాయిని మెప్పించేందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు.   అబ్బాయిలు తమ గర్ల్‌ఫ్రెండ్‌లను ప్రసన్నం చేసుకోవడానికి  పొగడ్తలతో ముంచెత్తుతారు కూడా..  అయితే  ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం నెటిజన్లను షాక్ కు గురి చేసింది.

ప్రియురాలిని ప్రసన్నం చేసుకునేందుకు ఆమె నడిచే చోట డబ్బులను కార్పెట్ గా పరిచాడు. అవును.. ఎవరైనా సాధారణంగా తమకు ఇష్టమైన వ్యక్తులను స్వాగతించడానికి పూలను తివాచీగా అలంకరిస్తారు. అయితే వైరల్ వీడియోలోని ఓ వ్యాపారవేత్త తన గర్ల్ ఫ్రెండ్ హెలికాప్టర్ నుండి దిగగానే నోట్ల కార్పెట్‌తో స్వాగతం పలికాడు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. కానీ మళ్ళీ వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

సెర్గీ కొసెంకో అనే రష్యన్ వ్యాపారవేత్త తన ప్రియురాలికి స్వాగతం పలికేందుకు నోట్ల కార్పెట్‌ను పరిచిన ఈ పాత వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @mr.thank.youలో షేర్ చేసిన ఈ వీడియోలో సెర్గీ కొసెంకో తన ప్రియురాలి కోసం డబ్బులను కార్పెట్ గా పరచడం చూడవచ్చు. అతని స్నేహితురాలు హెలికాప్టర్ నుండి దిగగానే.. కొసెంకో ఆమె చేతిని పట్టుకుని నోట్లమీద  నడిపించాడు.

ఈ వీడియోకి  మిలియన్ల వ్యూస్ రావడంతో పాటు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వార్నీ ప్రేమ ఎంత పని చేసింది అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు

ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.

కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..

టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..

ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే

ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు

కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు

వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది

సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?

'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స

చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?

సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.

పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో

రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..

అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్

7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!

నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..