AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఖడ్గమృగంతో కహానీలా..? కథ వేరేలా ఉంటుంది మరీ..! బతుకు జీవుడా అంటూ పరారైన పర్యాటకులు…

నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం హల్‌చల్‌ చేసింది. పర్యాటక వాహనాన్ని వెంబడించి పరుగులు పెట్టించింది. జరిగిన సంఘటన డిసెంబర్ 29న జరిగినట్టుగా తెలిపారు.

Viral Video: ఖడ్గమృగంతో కహానీలా..? కథ వేరేలా ఉంటుంది మరీ..! బతుకు జీవుడా అంటూ పరారైన పర్యాటకులు...
Rhino Jumps
Jyothi Gadda
|

Updated on: Dec 31, 2022 | 12:27 PM

Share

మానస్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం హల్‌చల్‌ చేసింది. పర్యాటక వాహనాన్ని వెంబడించి పరుగులు పెట్టించింది. ఈ సంఘటన గురువారం జరిగినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మానస్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం పర్యాటక వాహనాన్ని వెంబడించడం కనిపించింది. కానీ, అదృష్టవశాత్తు..ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలుగకపోవటంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోని షేర్‌ చేసిన అటవీ శాఖ వివరాలు వెల్లడించింది. జరిగిన సంఘటన డిసెంబర్ 29న జరిగినట్టుగా తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మానస్ నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజ్ అధికారి బాబుల్ బ్రహ్మను వెల్లడించారు.

ఇదిలా ఉంటే, అంతకుముందు నవంబర్‌లో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఒక ఖడ్గమృగం పర్యాటకులపై దాడిచేసింది. ఆ దాడిలొ ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ పార్క్‌లోని కొహోరా అటవీ రేంజ్ పరిధిలోని బోర్‌బీల్ ప్రాంతంలో పార్క్ లోపల దెబ్బతిన్న రోడ్డు మరమ్మతు పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

గాయపడిన వారిని నేషనల్ పార్క్‌లో ఫారెస్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న బినోద్ సరో, స్థానిక యువకుడు జిబాన్ సరోగా గుర్తించారు. గాయపడిన వారిని కోహోరా సివిల్ ఆసుపత్రికి తరలించారు. బోర్‌బీల్ యాంటీ-పోచింగ్ క్యాంపు ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బిభూతి రంజన్ గొగోయ్ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!