Viral Video: కోనసీమ జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Viral Video: ఖరీదైన చేపల గురించి తరచూ వింటుంటాం..కానీ.. మరీ ఇంత ఖరీదైన చేపా? అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. తాజాగా తూర్పుగోదావరి..

Viral Video: కోనసీమ జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Fish
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 15, 2021 | 8:37 PM

ఖరీదైన చేపల గురించి తరచూ వింటుంటాం..కానీ.. మరీ ఇంత ఖరీదైన చేపా? అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన ఒక భారీ చేప ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఎందుకంటే.. ఈ అరుదైన చేప పలికిన ధర ఎంతో తెలుసా? అక్షరాల రెండున్నర లక్షలు ఎందుకింత ధర పలికింది? దాని ప్రత్యేకత ఏమిటి..?

గోదావరిలోకి వస్తున్న భారీ చేపలు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం గోదావరిలో గేలం ముల్లుకు భారీ చేప పడింది.పి.గన్నవరం అక్విడెట్ వద్ద బ్రీజ్ పైనుండి వేసిన బీగేలం ముల్లుకు భారీ చేప చిక్కింది.సాయంత్రం వేళ సరదాగా వేసిన గేలంకు మూడు అడుగుల పొడవు పది కిలోల బరువు ఉన్న ఆలుగు చేప పడడంతో వారు ఆశ్చర్యానికి గురైయ్యారు. సాధారణంగా ఇలాంటి పెద్ద చేపలు వలలకు చిక్కుతాయని ఇప్పుడు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఎగువ ప్రాంతాలనుండి గోదావరిలోకి వస్తున్న భారీ చేపలు చేరయని అందుకే ఇలా గేలం ముల్లుకు కూడా భారీ చేపలు పెడుతున్నాయి అని అంటున్నారు స్థానికులు.

అంతేకాదు తూర్పుగోదావరి జిల్లాలో ఈ సీజన్‌లో పులస చేపలకు డిమాండ్ ఉంది. ఈ పులస చేప నీటికి ఎదురీదే లక్షణమున్న ఏకైక చేపగా పులస ప్రసిద్ధి చెందింది. సముద్రం నుంచి రివర్స్‌గా గోదావరిలోకి ప్రవేశించే పులస చేప రుచి వేరేగా ఉంటుంది. అందుకే ఎంత ఖర్చయినా వెచ్చించి పులస కొనేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు.

Read Also: బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్