Viral Video: ఇదెక్కడి ఫ్రెండ్ షిప్ రా మావా.. ఆవుకు కొంచెం కూడా భయం లేదు..

అడవిలోనే కోబ్రా పాములను ప్రాణాంతకమైన అత్యంత విషపూరితమైన పాములుగా పిలుస్తుంటారు. అందుకే చాలా జంతువులు వాటికి దూరంగా ఉంటాయి.. నాగుపాములు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారుతుంది. ఆవు కోబ్రా పాముకు సంబంధించిన ఓ అరుదైన దృశ్యం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Cobra Snake Unconditional
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 14, 2024 | 10:05 PM

అడవిలోనే కోబ్రా పాములను ప్రాణాంతకమైన అత్యంత విషపూరితమైన పాములుగా పిలుస్తుంటారు. అందుకే చాలా జంతువులు వాటికి దూరంగా ఉంటాయి.. నాగుపాములు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారుతుంది. ఆవు కోబ్రా పాముకు సంబంధించిన ఓ అరుదైన దృశ్యం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అక్టోబర్ 10, 2024న ‘మాసిమో’ X ఖాతా (గతంలో ట్విటర్)లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియో అందర్నీ షాక్ గురిచేసింది. ఈ వీడియోలో ఆవు నాగుపాముని పదే పదే నొక్కుతూ తన ప్రేమను చూపెట్టినట్లు కనిపించింది. అలాగే ఎప్పుడు కోపంగా ఉద్వేగంగా  ఉండే పాము సైతం సైలెంట్‌గా ఆవుపై దాడి చేయకుండా పక్కకు జరుగుతుంది. ఈ దృశ్యాలను చూస్తే అందరికి కొత్తగా అనిపించింది.

కెమెరాలో బంధించబడిన ఈ అరుదైన క్షణం ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. ఆ తర్వాత అది వైరల్ వీడియోగా మారింది. ఆవుతో పాముల మధ్య ఈ ఎమోషనల్ బాండింగ్ చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా వ్రాశాడు, “ఈ వీడియో చూస్తే నా 14 ఏళ్ల కొడుకును పాఠశాలకు ముందు అతని తల్లి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించినా సంఘటనను గుర్తుకు తెచ్చింది” అని పేర్కొన్నారు. “ప్రేమ అనేది మాట్లాడని భాష అని మరొకరు కామెంట్ చేశారు. ఈ అరుదైన జంతు వైరల్ వీడియో రెండు అసంభవమైన జీవుల మధ్య ప్రత్యేకమైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది.

వీడియో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..

బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!

విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్

కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!

ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్

చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..

అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..