AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇదేందిదీ..? వంపులు తిరుగుతూ మరీ ఇంత వయ్యారంగానా.. పాములు చూస్తే కుళ్లుకోవూ..!

ట్రైన్‌ జర్నీ అంటే ఇష్టపడని వారెంవరుంటారు చెప్పండి.. నదులు, కొండలు, కోనలు, పంట చేనుల మధ్య ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ట్రైన్ జర్నీ చేయడమంటే చాలామందికి ఇష్టం. గజిబిజి ట్రాఫిక్ గందర గోళం, హారన్‌ సౌండ్లు లేకుండా..

Watch Video: ఇదేందిదీ..? వంపులు తిరుగుతూ మరీ ఇంత వయ్యారంగానా.. పాములు చూస్తే కుళ్లుకోవూ..!
Purna Junction Maharashtra
Srilakshmi C
|

Updated on: Apr 27, 2023 | 12:21 PM

Share

ట్రైన్‌ జర్నీ అంటే ఇష్టపడని వారెంవరుంటారు చెప్పండి.. నదులు, కొండలు, కోనలు, పంట చేనుల మధ్య ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ట్రైన్ జర్నీ చేయడమంటే చాలామందికి ఇష్టం. గజిబిజి ట్రాఫిక్ గందర గోళం, హారన్‌ సౌండ్లు లేకుండా హాయిగా సాగే రైలు ప్రయాణం ఎంజాయ్‌ చేయని వారుండరు. ఇక మధ్యమధ్యలో వచ్చే స్టేషన్లలో నిలబడాల్సిన ప్లాట్‌ఫాం ఖాళీగాలేకుంటే పట్టాలపై ఉంటే ట్రాక్‌ల ద్వారా పక్క ప్లాట్‌ఫాంకి చేరుస్తుంది. ఐతే ఈ తతంగాన్ని ఎప్పుడైనా చూశారా? ఇందులో చూడటానికి ఏముంది.. ట్రాక్‌ మీద కాస్త వంక తిరిగి పక్క ప్లాట్‌ఫాం మీదకు వెళ్తుంది అంతేకదా అని అనుకుంటున్నారా? ఐతే మీరు ఈ వీడియో చూడాల్సిందే..

పట్టాల మీద రైలు ఒకటి కాదు రెండు కాదు అనేక ట్రాక్‌లను తప్పించుకుంటూ పాములాగా వంకర్లు పోతూ వెళుతోన్న రైలు వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూసేందుకు కాసేపు ఇది రైలా, పామా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అక్షరాలా మన దేశంలోని ట్రైనే ఇది. మహారాష్ట్రలోని పూర్ణ జంక్షన్‌లో ఓ ట్రైన్‌ స్టేషన్‌కు చేరుకునే క్రమంలో తీసిన వీడియో ఇది. ఈవీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల్లో లైకులు, కామెంట్లు రావడంతో ఇది కాస్తా పోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఏది ఏమైనా.. మన ఇంజనీర్ల బుర్ర చాలా షార్ప్‌.. ఇలాంటి ట్రాక్‌లను వేయడంలో ఇండియన్స్‌ది అందె వేసిన చెయ్యి అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు. ఇంతకీ మీరేమంటారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?