పండగపూట విషాదం.. టపాసులు కాలుస్తుండగా కారు ఢీకొని యువకుడు మృతి..

రాత్రి 9 గంటల ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు సోహమ్ పటేల్ అనే యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంలో సోహమ్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కారు డ్రైవర్‌ను

పండగపూట విషాదం.. టపాసులు కాలుస్తుండగా కారు ఢీకొని యువకుడు మృతి..
Man Dies After Being Struck by Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 03, 2024 | 8:19 PM

దేశవ్యాప్తంగా దీపావళి పండగ జరుపుకుంటున్న వేళ ఓ ఇంట్లో తీరని విషాదం నిండింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో బాణాసంచా కాల్చుతూ దీపావళి సంబరాలు జరుపుకుంటున్న ఓ యువకుడు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. మృత్యువు రూపంలో వేగంగా దూసుకొచ్చిన కారు 35ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. పూణెలోని పింపారి-చించ్‌వాడ్‌లోని రావత్ ప్రాంతంలో రోడ్డుపై బాణసంచా పేలుస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఓ యువకుడు మరణించాడు.

రావత్ ప్రాంతంలో ఫెలిసిటీ సొసైటీ వద్ద ప్రజలంతా సంతోషంగా దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 9 గంటల ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు సోహమ్ పటేల్ అనే యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంలో సోహమ్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కారు డ్రైవర్‌ను ఇంకా పోలీసులు గుర్తించలేదని తెలిసింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, మరో ఘటనలో పూణేలోని సిన్హ్‌గడ్ ప్రాంతంలో స్థానిక ప్రజలు పటాకులు కాల్చుతుండగా డ్రైన్ ఛాంబర్ మూత పేలడంతో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. నాగ్‌పూర్‌లో బాణాసంచా వేడుకలకు సంబంధించిన హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. అక్కడ 25 ఏళ్ల వ్యక్తిని యువకుడు కత్తితో పొడిచి చంపాడు. ఇలా ఆనందాల దీపావళి కొన్ని ప్రాంతాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?