AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025 వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్‌ ద ఇయ‌ర్ అవార్డు గెలుచుకున్న ఫొటో ఇదే..

ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో రెండు చేతులు కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడి ఫొటో 2025 వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కించుకుంది. పాలస్తీనియన్‌ మహిళా ఫొటోగ్రాఫర్ సమర్‌ అబు ఎలౌఫ్‌ ది న్యూయార్క్‌ టైమ్స్‌ కోసం ఈ ఫొటో తీశారు. 8వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

2025 వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్‌ ద ఇయ‌ర్ అవార్డు గెలుచుకున్న ఫొటో ఇదే..
World Press Photo
Jyothi Gadda
|

Updated on: Apr 18, 2025 | 9:25 PM

Share

అమ్‌స్ట‌ర్‌డామ్‌లోని వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫోటో ఈ ఏడాది ఉత్త‌మ ఫోటోను రిలీజ్ చేసింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన మారణ హోమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో రెండు చేతులు కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడి ఫొటో 2025 వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కించుకుంది. పాలస్తీనియన్‌ మహిళా ఫొటోగ్రాఫర్ సమర్‌ అబు ఎలౌఫ్‌ ది న్యూయార్క్‌ టైమ్స్‌ కోసం ఈ ఫొటో తీశారు.

ఇందులో ఉన్న బాలుడి పేరు మహ్మద్ అజ్జౌర్. అతని వయసు తొమ్మిదేళ్లు. ఇజ్రాయెల్, హమాస్ ల ధ్య యుద్ధం ఈ చిన్నారి బాల్యాన్ని చిదిమేసింది. హాయిగా ఆడుతూ పాడుతూ ఉండాల్సి జీవితాన్ని ఇలా జీవం ఉన్న శవంలా మార్చేసింది.

ఇదిలా ఉటే, 8వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారు ఏకంగా 59,320 ఎంట్రీలను సమర్పించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో