AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కిచెన్ లో సింక్ పైపు బాగు చేశాడు.. ప్లంబ‌ర్ వేసిన బిల్ చూసి మైండ్ బ్లాంక్

ప్ర‌పంచంతో సంబంధం లేకుండా త‌మ‌కు నచ్చిన‌ట్టు బ్ర‌తుకుతామ‌ని చెబుతారు కొంద‌రు. త‌ప్పు లేదు.. ఈ స‌మాజంలో ఎవ‌రికీ న‌చ్చిన‌ట్టు వారు....

Viral News:  కిచెన్ లో సింక్ పైపు బాగు చేశాడు.. ప్లంబ‌ర్ వేసిన బిల్ చూసి మైండ్ బ్లాంక్
Huge Bill For Small Repair
Ram Naramaneni
|

Updated on: May 04, 2021 | 10:20 AM

Share

ప్ర‌పంచంతో సంబంధం లేకుండా త‌మ‌కు నచ్చిన‌ట్టు బ్ర‌తుకుతామ‌ని చెబుతారు కొంద‌రు. త‌ప్పు లేదు.. ఈ స‌మాజంలో ఎవ‌రికీ న‌చ్చిన‌ట్టు వారు బ్ర‌త‌క‌వ‌చ్చు. కానీ కొన్ని క‌ట్టుబాట్లు ఉన్నాయి. మ‌నం పైత్యం వ‌ల్ల ఎదుటివారు ఇబ్బందుల‌కు గురి అవ్వ‌కూడ‌దు. తాజాగా బ్రిట‌న్ లో ఓ ప్లంబ‌ర్ ఓవ‌రాక్ష‌న్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాన్ అయ్యింది. కేవ‌లం కిచెన్ లో పైపు మ‌ర‌మ్మ‌త్తు చేసినందుకుగానూ అత‌డు నాలుగు ల‌క్ష‌లు బిల్లు వేశాడు. ఈ విష‌యం తెలియ‌గానే అంద‌రూ షాక్ అవుతున్నారు. అయితే స‌దరు ప్లంబ‌ర్ మాత్రం త‌న స‌ర్వీసును బ‌ట్టి కోటి రూపాయ‌లు అయినా అడుగుతాన‌ని దబాయిస్తున్నాడు. అస‌లు మొత్తం సమస్య ఏమిటో తెలుసుకుందాం పదండి?

ఆష్లే అనే 23 ఏళ్ల విద్యార్థి ఉంటున్న ఇంట్లోని కిచెన్ సింక్ పైపు అక‌స్మాత్తుగా ప‌గిలిపోయింది. దీంతో వంటగది మొత్తం నీటితో నిండిపోయింది. అందువల్ల, అతను MPM ప్లంబర్ సర్వీస్ కు కాల్ చేయ‌డంతో.. ప్లంబర్ మెహదీ అక్క‌డికి చేరుకున్నాడు. మొదట్లో ఎంత డబ్బు అవుతుంద‌ని అడిగితే.. ప్లంబ‌ర్ ఏం మాట్లాడ‌కుండా లైట్ తీసుకున్నాడ‌ని యాష్లే చెప్పాడు. కానీ, పనిచేసిన తరువాత, ప్లంబ‌ర్ ఇచ్చిన బిల్లు చూసి యాష్లే షాక్ అయ్యాడు. బిల్లు 3900 పౌండ్లు, అంటే నాలుగు లక్షల రూపాయలు అని చెప్పాడు. వెంటనే డబ్బులన్నీ ఇవ్వాల‌ని కోరిన‌ట్లు యాష్లే చెప్పాడు.

దీనిపై ప్లంబర్ మెహదీని వివ‌ర‌ణ కోర‌గా… నా స‌ర్వీసును బ‌ట్టి కోటి రూపాయ‌లు కూడా డిమాండ్ చేస్తాను. నా అనుభవం ప్రకారం ఫీజు వసూలు చేస్తానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో, ఎన్డి ప్లంబింగ్ సర్వీస్ కు చెందిన నీల్ డగ్లస్ అనే ప్లంబ‌ర్ వ‌ద్ద ఈ విష‌యం గురించి చ‌ర్చించ‌గా… తాను గరిష్టంగా 25 వేల రూపాయలు స‌ద‌రు ప‌నికి తీసుకోవచ్చని చెప్పాడు. ఈ విషయానికి సంబంధించి యాష్లే ఇప్పుడు పోలిసుల‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు చర్చ కూడా ఉంది.

Also Read: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

విడాకులు తీసుకోనున్న బిల్‌గేట్స్‌ దంపతులు.. తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతున్నట్టు సంచలన ట్వీట్!

Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో