Viral: అన్నం తినే ప్లేట్‌లో సెల్‌ఫోన్‌కూ ప్లేస్.. నెట్టింట ఫోటో ట్రెండింగ్

ప్రజంట్ సొసైటీలో తినడానికి ఫుడ్ లేని వ్యక్తి అయినా కనిపిస్తాడు కానీ..  చేతిలో సెల్‌ఫోన్ లేని వ్యక్తి మాత్రం కనిపించడు. అత్యవసర, నిత్యవసర వస్తువుల్లో ఇప్పుడు సెల్‌ఫోన్‌ కూడా ఓ భాగమైపోయింది.

Viral: అన్నం తినే ప్లేట్‌లో సెల్‌ఫోన్‌కూ ప్లేస్.. నెట్టింట ఫోటో ట్రెండింగ్
Viral Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 09, 2022 | 5:50 PM

Trending Photo: ప్రజంట్ సొసైటీలో తినడానికి ఫుడ్ లేని వ్యక్తి అయినా కనిపిస్తాడు కానీ..  చేతిలో సెల్‌ఫోన్ లేని వ్యక్తి మాత్రం కనిపించడు. అత్యవసర, నిత్యవసర వస్తువుల్లో ఇప్పుడు సెల్‌ఫోన్‌ కూడా ఓ భాగమైపోయింది. ఎంతగా అది జనాల జీవితాల్లో కలిసిపోయిందంటే కళ్లు తెరవగానే చూసేది ఫోనునే, నిద్రపోయేముందు చివరగా చూసేది ఫోనునే. అందుకే ఫోన్ లేనిదే కొన్ని నిమిషాలు కూడా గడవని పరిస్థితి ఎంతో మందిది. అందుకే ఓ హోటల్ యజమాని సరికొత్త ఆలోచన చేశాడు. తినేటప్పుడు మొబైల్‌ స్వైప్‌ చేయడం కష్టమవుతుందని భావించి ఏకంగా ప్లేట్‌లోనే మొబైల్‌ కోసం ప్రత్యేకించి స్థానం ఇచ్చేశాడు. పైన చూస్తున్నారుగా, న్యూ జనరేషన్‌ ప్లేట్‌..ఎలా ఉందో…!. అయితే, ఇది ఎక్కడో తెలియదు గానీ, ఈ ఫోటో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ప్లేటులో కూర, పచ్చడి, స్వీటు, చపాతీ పెట్టేందుకు ప్రత్యేక స్థానం ఉన్నట్టే సెల్ ఫోన్‌ పెట్టుకోవడానికి కూడా చక్కగా ప్లేస్‌ అరెంజ్‌ చేశాడు. హాయిగా తినే కంచంలోనే ఫోన్ పెట్టుకుని చూస్తూ తినొచ్చు ఇక. తింటూ ఫోన్ చూడటం ఇబ్బంది అనుకునేవారు.. ఈ పద్ధతిని ఫాలో అవ్వొచ్చు. పైత్యం నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం అంటే ఇదేనేమో..!

Also Read: అప్పుల పాలైతే ఊరందరికీ భోజనం పెడుతున్న రైతులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Andhra Pradesh: వేసి 3 నెలలు కూడా కాలేదు.. రోడ్డు పరిస్థితి చూస్తే ఫ్యూజులు ఔట్

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..