Viral Photo: ఇది సంతకమేనా..? ఇలా చేయాలంటే ఎంత ఓపికుండాలో.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..

Official Signature Viral: సోషల్ మీడియాలో నిత్యం వింతలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ అధికారి చేసిన సంతకం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Viral Photo: ఇది సంతకమేనా..? ఇలా చేయాలంటే ఎంత ఓపికుండాలో.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..
Signature
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 23, 2022 | 6:58 PM

Official Signature Viral: సోషల్ మీడియాలో నిత్యం వింతలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ అధికారి చేసిన సంతకం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీన్ని చూసి నెటిజన్లంతా వామ్మో ఇదేం సంతకం.. చూస్తుంటే తలతిరుగుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవున్న అధికారి సంతకం ఫోటో చూసి.. ఇది ‘పోర్కుపైన్’లో (ముళ్ల పందిని పోలి ఉన్నట్లు) ఉందంటూ నెటిజన్లు అంటున్నారు. వైరల్ అయిన అధికారి సంతకం గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు చెందిన ఓ అధికారిది. సాధారణంగా చాలామంది అధికారులు సంతకాలను పలు ఆకారాల్లో లేదా.. పేర్లతో చేస్తుంటారు. కొంతమంది రెండు కలిపి కూడా చేస్తుంటారు. అయితే.. ఈ అధికారి సంతకం మాత్రం భిన్నంగా ఉందంటూ (Social Media) నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి ఈ సంతకం కింద అస్సాంలోని… గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ రిజిస్ట్రార్ సీల్ కనిపిస్తుంది. ఇది మార్చి 4, 2022 నాటిదని అర్ధమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ముందు సంతకాన్ని చూడండి..

వైరల్ ఫొటో..

దీన్ని చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా సంతకాలను చూశాం.. కానీ ఇలాంటి సంతకం చూడలేదని.. ఇదే బెస్ట్ సంతకం అంటూ అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది చూస్తుంటే..? పెన్ పనిచేస్తుందో లేదోనని పిచ్చి గీతలు గీసినట్లు ఉందని ఒక నెటిజన్ పేర్కొన్నారు.

మరొకరు.. ఇది ముళ్ల పందిలా ఉందంటూ పేర్కొన్నారు.

ఈ సంతకాన్ని బ్యాంకులు ఎలా వెరిఫై చేస్తాయో..? అంటూ మరొకరు చిలిపిగా ప్రశ్నించారు.

అసలు ఈ సంతకాన్ని అధికారి గుర్తు పడతారా..? ఏదో నిఘా కోడ్ లాగా ఉంది అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు.

Also Read:

Viral Video: సెకన్ల వ్యవధిలోనే రెండు నిండు ప్రాణాలు బలి.. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో వైరల్..

Viral Video: రాక్షసానందం అంటే ఇదే..! మూగజీవిని హింసిస్తూ ఆటలాడాడు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే