Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రాక్షసానందం అంటే ఇదే..! మూగజీవిని హింసిస్తూ ఆటలాడాడు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

Dog Viral Video: రంగుల పండుగ హోలీ ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ క్రమంలో హోలీ ఆడుకుంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.

Viral Video: రాక్షసానందం అంటే ఇదే..! మూగజీవిని హింసిస్తూ ఆటలాడాడు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 23, 2022 | 3:53 PM

Dog Viral Video: రంగుల పండుగ హోలీ ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ క్రమంలో హోలీ ఆడుకుంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. అయితే.. హోలీ వేడుకల్లో ఓ యువకుడు కుక్కపై రంగులను చల్లుతూ రాక్షాసానందం పొందాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లంతా ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు. అందరినీ ఆక్రోశానికి గురిచేస్తున్న ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ కు చెందిన ఇందులో కొంత మంది యువకులు హోలీ ఆడుతున్నారు. అందులో ఓ యువకుడు అక్కడ కట్టేసి ఉన్న కుక్కపై రంగులు జల్లుతూ (Shocking Video) రాక్షసానందం పొందాడు. కుక్క అరుస్తున్నప్పటికీ.. దానిపై గ్రీన్ కలర్ చల్లుతూ కనిపిస్తాడు. ఈ సమయంలో కుక్క నిస్సహాయంగా అరుస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని పలు ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్‌ అయిన వీడియోలో గోడకు కట్టిఉన్న కుక్కపై ఓ యువకుడు బలవంతంగా రంగును ఎలా విసురుతున్నాడో దీనిలో చూడవచ్చు. కుక్క అరుస్తున్నప్పటికీ.. కనీసం కనికరం లేకుండా మృగంలా ప్రవర్తించాడు. అయితే వీడియోలో కనిపిస్తున్న యువకులందరినీ పోలీసులు గుర్తించారు. కాగా.. ఈ ఘటనపై వారంతా క్షమాపణలు చెప్పారు.

వీడియో చూడండి..

Instagram tedthestoner అనే యూజర్ ఈ వీడియోను పంచుకుంటూ.. ఎవరినైనా హింసించకండి అంటూ సూచించారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, జంతు సంక్షేమ సంస్థ పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) ఇండియా ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసింది. దీని తర్వాత వారంతా బహిరంగ క్షమాపణలు చెప్పారని PFA ట్వీట్ ద్వారా తెలియజేసింది.

Also Read:

Viral Photo: మాస్టారు.. గుర్రం ఎటువైపు తిరుగుతుందో చెప్పగలరా..? క్రేజీ టాస్క్ గురూ..!

Viral Video: పార్క్‌లో ఆడుకుంటున్న పాప దగ్గరకు వచ్చిన భారీ సర్పం.. ఆ తర్వాత ఏమైందంటే..

మెగా టోర్నీ ముందు పాకిస్థాన్ ని చావుదెబ్బ కొట్టిన న్యూజిలాండ్..
మెగా టోర్నీ ముందు పాకిస్థాన్ ని చావుదెబ్బ కొట్టిన న్యూజిలాండ్..
టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్
టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్
శివుడికి అత్యంత ఇష్టమైన రాశులవారికి అద్భుతయోగం..వీరికే సంపదలవర్షం
శివుడికి అత్యంత ఇష్టమైన రాశులవారికి అద్భుతయోగం..వీరికే సంపదలవర్షం
కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ బిజినెస్.. 45 రోజుల్లో లక్షాధికారి!
కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ బిజినెస్.. 45 రోజుల్లో లక్షాధికారి!
మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? కారణం ఇదే..!
మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? కారణం ఇదే..!
హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...
హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...
తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..
తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..
బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?
బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?
జియో మార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్
జియో మార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్
2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!
2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!