Viral Photo: ఈ ఫోటోలో ప్రమాదకర పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్

పజిల్స్ సాల్స్ చేయాలంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది. సవాళ్లను స్వీకరించేవారికి పజిల్స్‌పై కాస్త ఆసక్తి ఎక్కువ ఉంటుంది.

Viral Photo: ఈ ఫోటోలో ప్రమాదకర పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్
Find The Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 22, 2021 | 7:21 PM

పజిల్స్ సాల్స్ చేయాలంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది. సవాళ్లను స్వీకరించేవారికి పజిల్స్‌పై కాస్త ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అయితే పద సంపత్తికి చెందిన పజిల్స్ కొన్ని అయితే.. ఫోటో పజిల్స్ మరికొన్ని ఉంటాయి.  వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పజిల్స్‌ను.. భాషపై పట్టు, పద సంపత్తి, తెలివితేటలు ఉంటే ఈజీగానే సాల్వ్ చేయవచ్చు. ఫోటో పజిల్స్‌కు మాత్రం కాస్త పేషెన్స్ అవసరం. వాటిని పరిష్కరించడం అంత ఈజీ కాదు. మీ చూపుల్లో పదునుండాలి. మెదడు యాక్టివ్‌గా పనిచేయాలి. ఫోటోలో దాగున్న వస్తువును లేదా జంతువును.. కనిపెట్టేస్తే సంతృప్తికరంగా ఉంటుంది. లేదంటే ఆ రోజంతా ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఫోటో పజిల్ లవర్స్ కోసం సోషల్ మీడియాలో స్పెషల్ పేజస్ కూడా ఉంటాయ్. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నెటిజన్లు కష్టంగా ఉన్న ఈ పజిల్‌ను బాగా లైక్ చేస్తున్నారు. నూటికి 95 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక చేతులెత్తేశారు.  మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ డేంజరస్ స్నేక్ దాగుంది. అక్కడ ఉన్న కట్టెపుల్లల మధ్య దాన్ని కనిపెట్టడం పెద్ద సవాలే. మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. కష్టం అనిపిస్తే మాత్రం దిగువన ఫోటోను చూడండి.

Find The Snake 1

ఈ ఫోటో పజిల్‌ను చాలామంది నెటిజన్లు లైక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా క్లిష్టతరమైనది. ఈ పజిల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.

Also Read: Viral Video: నీటి సంపులో పడిపోయిన పిల్లి.. కాపాడేందుకు కోతి తాపత్రయం చూడండి

Viral: గజరాజుకు కోపం వచ్చింది.. చిరుత గజగజ వణికిపోయింది.. ఏకంగా గంట పాటు

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ