AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుడ్ల జోలికొస్తే ఖబర్దార్.. రప్ఫాడించిన నెమలి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Peacock Viral Video: జంతువులు, పక్షుల పట్ల మనం ఎంత ప్రేమతో వ్యవహరిస్తే, అవి కూడా అంతే ప్రేమను చూపిస్తాయి. కానీ ఎవరైనా తమని ఆటపట్టిస్తే ఎలా తిప్పికొట్టాలో కూడా వాటికి బాగా తెలుసు.

Viral Video: గుడ్ల జోలికొస్తే ఖబర్దార్.. రప్ఫాడించిన నెమలి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Peacock
Shaik Madar Saheb
|

Updated on: Mar 09, 2022 | 8:30 PM

Share

Peacock Viral Video: జంతువులు, పక్షుల పట్ల మనం ఎంత ప్రేమతో వ్యవహరిస్తే, అవి కూడా అంతే ప్రేమను చూపిస్తాయి. కానీ ఎవరైనా తమని ఆటపట్టిస్తే ఎలా తిప్పికొట్టాలో కూడా వాటికి బాగా తెలుసు. ఇలాంటి వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలా చూశాం. తాజాగా అలాంటి ఓ వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. అందులో రెండు నెమళ్లు కనిపిస్తున్నాయి. కొంత సేపటికి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నెమలి గుడ్లను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి గుడ్లు తీయగానే, నెమలి ఎగురుకుంటూ వచ్చి అతనిపై దాడి చేస్తుంది. నెమలి అకస్మాత్తుగా దాడి చేయడంతో.. ఆ వ్యక్తి అక్కడే పడిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social Media) వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో.. ఓ చోట నెమలి గుడ్ల దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చి గుడ్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. దూరం ఆ వ్యక్తిని గమనించిన మరో నెమలి.. ఆ వ్యక్తి గుడ్లు తీయగానే ఎగిరుతూ వచ్చి అతనిపై దాడి చేస్తుంది. నెమలి ఆకస్మిక దాడికి ఆ వ్యక్తి భయపడి అక్కడే పడిపోతాడు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by natural video (@naturepixm)

ఈ వైరల్ వీడియోను Naturepixm అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే.. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తుంటే అద్భుతంగా ఉందని.. ఎవరినైనా బాధపెట్టాలని చూస్తే.. ఇలాంటి గతే పడుతుందంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: ఎక్కడ మొదలుపెట్టామన్నది కాదు.. ఎలా గెలిచామన్నదే ముఖ్యం.. వైరలవుతున్న బుడ్డోడి వీడియో..

Viral Video: ఉడుతను సేవ్ చేయడానికి ప్రాణాలకు తెగించిన శునకం..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి