AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఉడుతను సేవ్ చేయడానికి ప్రాణాలకు తెగించిన శునకం..

విశ్వాసానికి మారుపేరు శునకం..అవి అప్పుడప్పుడు ఆపద్భాంధవులుగా కూడా మారుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.

Viral Video: ఉడుతను సేవ్ చేయడానికి ప్రాణాలకు తెగించిన శునకం..
Dog Viral Video
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2022 | 8:20 PM

Share

Trending Video: విశ్వాసానికి మారుపేరు శునకం..అవి అప్పుడప్పుడు ఆపద్భాంధవులుగా కూడా మారుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ ఉడుతను ప్రాణాలకు తెగించి రక్షించింది ఓ శునకం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముందుగా చెప్పాలంటే…కుక్కలకూ ఉడుతలకూ అస్సలు పడదు. ఉడుత దొరికితే కుక్క కొరికి చంపి తినేస్తుంది. కానీ ఆ కుక్క మాత్రం ఉడుత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఉడుతను కాపాడేందుకు సరస్సులోకి దూకింది. నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి… ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పెద్ద ఉడుతను తన తలపైకి ఎక్కించుకుంది. తిరిగి ఈదుకుంటూ వచ్చి తన యజమాని బోట్ ఎక్కింది. అలా ఉడుతకు ప్రాణం పోసింది. ఉడుత కారణంగా కుక్క తల కూడా నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉన్నా… ఆ జాగిలం ఏమాత్రం వెనకడుకు వెయ్యకుండా… సాహసం చేసింది. ఈ వీడియో నెటిజన్లకు ఎంతగానో నచ్చింది. వీడియో చూసిన చాలామంది నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Follow Us
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..