Viral Video: ఈ సొట్టబుగ్గల సుందరి అందానికి నెటిజన్లు ఫిదా.. నెట్టింట వీడియో ట్రెండింగ్.!

అమ్మాయిలు ఓరకంట చూస్తూ చిన్న నవ్వు నవ్వితే చాలు అబ్బాయిలు అందరూ ఫ్లాట్ అవ్వాల్సిందే.! అందమైన నవ్వుకు రాళ్లు, రాతి గుండెలు..

Viral Video: ఈ సొట్టబుగ్గల సుందరి అందానికి నెటిజన్లు ఫిదా.. నెట్టింట వీడియో ట్రెండింగ్.!
Viral Girl
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 11, 2021 | 5:48 PM

అమ్మాయిలు ఓరకంట చూస్తూ చిన్న నవ్వు నవ్వితే చాలు అబ్బాయిలు అందరూ ఫ్లాట్ అవ్వాల్సిందే.! అందమైన నవ్వుకు రాళ్లు, రాతి గుండెలు కూడా కరిగిపోతాయంటారు. ఏంటి సడన్‌గా కవిత్వం వల్లిస్తున్నానని అనుకుంటున్నారా.? లేదండి.! ఈ వీడియో చూస్తే మీరు కూడా ఈ మాటలే అంటారు. అసలు ఆ వీడియో ఏంటో.? అందులో ఉన్న అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.!

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని మనసుకు హత్తుకుంటాయి. ఇక తాజాగా ఓ సొట్టబుగ్గల సుందరి నవ్వుకు నెటిజన్లు ఫ్లాట్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అందంగా నవ్వుతూ.. ఆ అమ్మాయి పుచ్చకాయను కోస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఆరెంజ్, బ్లాక్ కలర్ సల్వార్ కమీజ్‌ వేసుకుని నవ్వులతో యువత హృదయాలను కొల్లగొడుతోన్న ఈ అమ్మాయి పాకిస్థాన్‌కు చెందినదిగా తెలుస్తోంది. ‘Ekiya5’ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. దాదాపు 35 వేలకుపైగా లైకులు సంపాదించింది. ఆమె అందం, నవ్వు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

View this post on Instagram

A post shared by @ekiya5

Read Also:  సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!