AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మొన్నటివరకూ దేశమంతా ఎండలతో అల్లాడిపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు, పాదచారులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కడపడితే అక్కడ చలివేంద్రాలు వెలిశాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో సైతం ఎన్నో చలివేంద్రాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే.

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Variety Thief
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 08, 2024 | 5:18 PM

Share

మొన్నటివరకూ దేశమంతా ఎండలతో అల్లాడిపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు, పాదచారులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కడపడితే అక్కడ చలివేంద్రాలు వెలిశాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో సైతం ఎన్నో చలివేంద్రాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. పాతబస్తీ లాంటి అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రంగా ఎక్కువగా పెరగడంతో చల్లటి నీళ్ల కోసం అక్కడక్కడా ఫ్రిడ్జిలు ఏర్పాటు చేశారు.

కాగా, ఇలాంటి ఫ్రిడ్జ్ దగ్గర జరిగిన ఓ ఘటనే ఇప్పుడు సంచలనంగా మారింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఓ ఫ్రిడ్జ్ దగ్గర నీళ్లు తాగినట్లు నటించిన ఓ దొంగ ఏకంగా అక్కడ ఉన్న నల్లాని చోరీ చేసి, అది తీసుకుని వెళ్లిపోయాడు. దొంగతనాల్లో ఇలాంటివి కూడా ఉంటాయని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసిన నల్లాని ఆ దొంగ తీసుకెళ్లడం చూస్తే కనీస మానవత్వం కూడా కరువైందే మనుషుల్లో అనిపించక మానదు. ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటి వాళ్లు కూడా ఉన్నందుకు బాధ పడాలో, ఇంత చిన్న వస్తువు కూడా దొంగిలించే వాళ్లు ఉన్నందుకు సిగ్గుతో నవ్వుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు..!

వీడియో చూడండి…

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే